Home » Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది

Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది

by Anji
Ad

రాశి ఫ‌లాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏ రాశి వారి ఫ‌లితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ వారం ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu 11.09.2022 నుండి 17.09.2022 వరకు

మేషం :

Mesha

Mesha

ఒత్తిడిని అదిగ‌మిస్తూ ప‌ని చేయాలి. ముఖ్య కార్యాల్లో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. కాలం వ్య‌తిరేకంగా ఉంది. శాంత చిత్తంతో ఆలోచించాలి. వ్యాపారం బాగుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మొహ‌మాటం వ‌ల్ల శ్ర‌మ ఎక్కువ అవుతుంది. కుటుంబంతో ఆనందిస్తారు. ఓ శుభ‌వార్త వింటారు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం.

Advertisement

Weekly Horoscope in Telugu: వృషభం 

Vrushabha

Vrushabha

ప్రారంభించిన కార్యాలు స‌ఫ‌లం అవుతాయి. శుభ సూచితం. అభిష్ట సిద్ధి ఉంటాయి. ఉద్యోగంలో మంచి జ‌రుగుతుంది. ప్ర‌తిభ‌తో మెప్పిస్తారు. స‌కాలంలో నిర్ణ‌యం తీసుకోవ‌డం వ‌ల్ల లాభ‌ప‌డుతారు. నిజాయితీగా ప‌ని చేయండి. వ్యాపార బ‌లం ఉంది. ధైర్యంగా మాట్లాడాలి. అపార్థాలు తొల‌గిపోతాయి. ధ‌ర్మం ర‌క్షిస్తుంది.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

కాలం క‌లిసి వ‌స్తుంది. ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది. అవ‌రోధాలు తొల‌గుతాయి. ఉన్న‌త స్థితి కొన‌సాగుతుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. విశేష లాభాలు ఉంటాయి. ప‌నుల్ని వాయిదా వేయ‌వ‌ద్దు. ఖ‌ర్చు పెరిగే సూచ‌న ఉంది. భ‌విష్య‌త్ ని దృష్టిలో పెట్టుకొని ఆదాయ వృద్ధికి ప్ర‌య‌త్నించాలి.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

విశేష లాభాలు ఉంటాయి. ఉత్సాహంగా ప‌ని ప్రారంభించండి. ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. నూత‌న ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. కాలం స‌హ‌క‌రిస్తోంది. గుర్తింపు ప్ర‌శంస‌లు ఉంటాయి. ఆర్థికంగా క‌లిసి వ‌స్తుంది. కుటుంబ ప‌రంగా శ‌క్తి ల‌భిస్తుంది. మీరు దేని కోసం బ‌లంగా ప్ర‌య‌త్నిస్తున్నారో అది క‌ళ్ల‌ముందుసాక్షాత్క‌రిస్తుంది.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

వ్యాపార లాభం క‌లుగుతుంది. ఆదాయం బాగుంటుంది. సంక‌ల్పం సిద్ధిస్తుంది. భూలాభం, గృహ యోగం ఉంటాయి. ఇప్పుడు తీసుకునే ఒక కీల‌క నిర్ణ‌యం క‌లిసి వ‌స్తుంది. ధ‌ర్మ మార్గంలో చేసే ప్ర‌తి ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుంది. అపార్థాల‌కు అవ‌కాశం ఉంది. స్ప‌ష్టంగా స‌మాధానం ఇవ్వాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

Weekly Horoscope in Telugu : కన్య

Kanya

Kanya

 

గురుబ‌లంతో ఉద్యోగంలో మేలు చేకూర్చుతుంది. శ్ర‌ద్ధ‌తో చేసే ప‌నులు త్వ‌ర‌గా విజ‌యాన్ని ఇస్తాయి. గతానుభ‌వంతో ల‌క్ష్యాల‌ను పూర్తి చేయాలి. వ్యాపారంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. చంచ‌ల‌త్వాన్ని వ‌దిలితే స్వ‌యంకృషితో అభివృద్ధిని సాధించ‌గ‌ల‌రు. ధ‌ర్మం మిమ్మ‌ల్ని కాపాడుతుంది.

Advertisement

Weekly Horoscope in Telugu : తుల

Thula

Thula

ఆత్మ‌విశ్వాసంతో ప్రారంభించండి. అద్భుత‌మైన ఫ‌లితం ల‌భిస్తుంది. ప‌లు మార్గాల్లో ప్ర‌య‌త్నించండి. మీ గురించి అంద‌రూ చెప్పుకునే స్థితి ఏర్ప‌డుతుంది. ప‌నిని మ‌ధ్య‌లో ఆప‌వ‌ద్దు. అవ‌రోధాలు ఉన్నా అంతిమంగా విజ‌యం మిమ్మ‌ల్ని వ‌రిస్తుంది. విసిగించే వారు ఉంటారు. ఓర్పుతో మాట్లాడాలి. అవ‌స‌రాల‌కు ధ‌నం అందుతుంది.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. అనేక విధాలుగా అభివృద్ధి సాధిస్తారు. అధికార‌లాభం సూచితం. స్థిర‌మైన ఫ‌లితాలు ఉంటాయి. నూత‌న ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. భూగృహ వాహ‌నాది యోగాలు అనుకూలం. సంప‌ద‌లు పెరుగుతాయి. కుటుంబపరంగా ఆనందించే అంశాలున్నాయి. కాలం ఆనందంగా గ‌డుస్తుంది.

Weekly Horoscope in Telugu : ధనస్సు

Dhanassu

Dhanassu

ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. పొర‌పాట్లు జ‌ర‌క్కుండా చూసుకోవాలి. దేనికి తొంద‌ర‌ప‌డ‌వ‌ద్దు. ముఖ్యమైన ప‌నుల‌ను ఉత్సాహంగా పూర్తి చేయండి. అభిష్టం సిద్ధిస్తుంది. వ్యాపారంలో జాగ్ర‌త్త అవ‌స‌రం. రుణ స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా ప్ర‌ణాళిక వేసుకోవాలి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి.

Weekly Horoscope in Telugu : మకరం

Makara

Makara

మ‌నోబ‌లంతో అభిష్ట సిద్ధిని పొందుతారు. ఉద్యోగంలో శ్ర‌ద్ధ పెంచాలి. చిత్త శుద్ధితో ల‌క్ష్యాన్ని చేరాలి. వ్యాపార రిత్యా ఇబ్బందులు ఉంటాయి. ప‌ట్టు విడుపుల‌తో ముందుకు సాగండి. వారం మ‌ధ్య‌లో మంచి జ‌రుగుతుంది. స‌మాజంలో ఖ్యాతి ల‌భిస్తుంది. ఖ‌ర్చుల విష‌యంలో ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకోండి.

Weekly Horoscope in Telugu : కుంభం

Kumbham

Kumbham

ఉద్యోగంలో అధికార లాభం సూచితం. సంతృప్తిక‌ర ఫ‌లితం ల‌భిస్తుంది. మిత్రుల‌ను సంప్ర‌దించి ఇప్పుడు తీసుకునే నిర్ణ‌యం మంచి భ‌విష్య‌త్ ను ప్ర‌సాదిస్తుంది. చంచ‌ల‌త్వం వ‌ల్ల తెలియ‌ని ఆటంకం ఏర్ప‌డుతుంది. పెద్ద‌ల ప్ర‌మేయంతో స‌మ‌స్య తొల‌గుతుంది. సంఘ‌ర్ష‌ణ స్థితి గోచ‌రిస్తోంది. వారాంతానికి స‌ర్దుకుంటుంది.
Weekly Horoscope in Telugu : మీనం

Meena

Meena

శుభ‌యోగం ఉంది. ఉద్యోగంలో ప‌ద‌వీ లాభం ఉంటుంది. కృషికి రెట్టింపు ఫ‌లితాన్ని పొందుతారు. వ్యాపారంలో కాలానుగుణంగా నిర్ణ‌యం తీసుకోవాలి. ఇప్పుడు చేసే ప‌నులు స్థిర‌మైన ఫ‌లితాన్ని ఇస్తాయి. సంతృప్తిక‌ర‌మైన జీవితం ల‌భిస్తుంది. వివాదాల‌కు దూరంగా ఉండండి. కుటుంబ ప‌రంగా బాగుంటుంది.

 

Visitors Are Also Reading