Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ప్రయాణాల్లో తప్పక జాగ్రత్తలు పాటించండి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ప్రయాణాల్లో తప్పక జాగ్రత్తలు పాటించండి

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 04.09.2023: మేషం

Advertisement

మిత్రుల సహకారం ఉంటుంది. ఓ ముఖ్యమైన విషయంపై పెద్దలను కలుస్తారు. ఫలితం కాస్త అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది.  ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.

Today rashi phalau in telugu :  వృషభం 

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్ ప్రణాలికలు వేస్తారు. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు.

Today rashi phalau in telugu : మిథునం

పట్టుదలతో ఆటంకాలను అధిగమించి పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా శుభఫలితాలుంటాయి. శరీర బలం, కీర్తి, భోజన సౌఖ్యం ఉంటుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

మీ మీ రంగాల్లో పెద్దల నుంచి మన్ననలను పొందుతారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. విద్యావంతులతో పరిచయాలు ఏర్పడుతాయి. ప్రయాణాలు ఫలిస్తాయి.

Today rashi phalau in telugu :  సింహం

ఆశించిన ఫలితాలు రాబట్టడానికి బాగా శ్రమించాల్సి వస్తుంది. క్షమాగుణంతో బంధాలు బలపడుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో మీరు ఆశించిన పురోగతి సాధిస్తారు.

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

స్థిర, సంకల్పాలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదరవ్వకుండా జాగ్రత్తపడాలి. ఉత్సాహవంతంగా పని చేయాలి. కాస్త ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. 

Today rashi phalau in telugu : తుల

భవిష్యత్ కి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనుల్లో శుభ ఫలితాలను సాధిస్తారు. మీ యొక్క ప్రతిభకు, పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

మీ మీ రంగాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. ఓ శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆర్థికంగా ఎదుగుతారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

మానసిక ప్రశాంతతను కోల్పోకుండా చూసుకోవడం ఉత్తమం. చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఆర్థిక నియంత్రణ లేకుండా ఉండాలి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. 

Today Horoscope in telugu : కుంభం

ఏ పని ప్రారంభించినా చాలా సులువుగా పూర్తి అవుతుంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. కుటుంబ సౌఖ్యం కలదు. ఇష్టమైన ప్రార్థన మరింత మేలు చేకూరుస్తుంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కీలక విషయాల్లో తోటివారి సలహాలు మేలు చేస్తాయి. ఆరోగ్యపరంగా  తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ కలహాలకు దూరంగా ఉండటం ఉత్తమం.
Visitors Are Also Reading