Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 22.10.2022: మేషం

మంచి మనసుతో చేసే పనులు త్వరగా సిద్ధిస్తాయి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రహారాలు తప్పనిసరి. ప్రయాణాల్లో జాగ్రత్తలు చాలా అవసరం.

Today rashi phalau in telugu: వృషభం 

బందు, మిత్రుల సహకారంతో వాటిని కొన్ని ఆటంకాలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. మీ ప్రతిభకు పెద్దలు లేదా అధికారుల ప్రశంసలు లభిస్తాయి. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం.

Today rashi phalau in telugu: మిథునం

శుభప్రదమైన కాలం నడుస్తుంది. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. బాధ్యతలను సమర్ధవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

చేపట్టే పనిలో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. తోటి వారిని కలుపుకొని పోవడం ఉత్తమం. మానసిక అశాంతి ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనో ధైర్యాన్ని వడలకండి.

Today rashi phalau in telugu : సింహం

అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. చేపట్టిన పనుల్లో ఒకటి రెండు ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

సొంత నిర్ణయాలు పనిచేయవు. మంచి ఆలోచన విధానంతో ముందుకు సాగండి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయత్న లోపం లేకుండా చూసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకండి.

Also Read :  Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి

Today rashi phalau in telugu : తుల

అనుకున్నది సాధిస్తారు. బంధుప్రీతి ఉంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి. గొప్ప వరితో సత్సంగత్యం కలుగుతుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

సకాలంలో పనులను పూర్తి చేస్తారు. బంధుమిత్రులను కలుపుకొని పోతారు. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రయాణాలు సుఖవంతం అవుతాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

లక్ష్యాలను చేరుకోవాలంటే బాగా కృషి చేయాలి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు తలెత్తకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. శత్రువులకు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాలి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు.

Today rashi phalau in telugu : కుంభం

మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. వ్యాపారంలో ధన లాభం ఉంటుంది.

Today rashi phalau in telugu :  మీనం

లక్యం  నెరవేరుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. మానసిక దృఢంగా ఉండాలి. సమాజంలో గౌరవమర్ధ్యాలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది.

Visitors Are Also Reading