రాశి ఫలాలు చదవడం వల్ల ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ వారం ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Weekly Horoscope in Telugu 16.10.2022 నుండి 22.10.2022 వరకు
మేషం :
Mesha
ధైర్యం ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో సహనము అవసరము. ధర్మ మార్గాన్ని వదలొద్దు. విఘ్నాలను సునాయాసంగా అది గమిస్తారు. తొందరపడవద్దు. స్పష్టతతో లక్ష్యాన్ని సాధించాలి. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయండి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమను బట్టి ఫలితాలు ఉంటాయి.
Weekly Horoscope in Telugu: వృషభం
Vrushabha
పనులు సకాలంలో పూర్తి అవుతాయి. స్వల్ప అవాంతరాలు ఎదురైన పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకునే సామర్థ్యం లభిస్తుంది. అధికారుల ప్రోత్సాహము ఉంటుంది. సన్మార్గంలో నడిపిస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. సరైనా నిర్ణయంతో అందరినీ కలుపుకొని పోవాలి.
Weekly Horoscope in Telugu : మిథునం
Mithuna
మనోబలంతో పని చేయాలి. తెలియని విఘ్నాలు ఉన్నాయి. ఏకాగ్రతతో లక్ష్యాన్ని చేరాలి. స్పష్టంగా మాట్లాడాలి. తోటి వారిని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. వ్యాపార లాభము సూచితము. ధర్మ చతన మేలు చేస్తుంది. ఇంట్లో వారి సూచనలు పాటించాలి. సమస్య పరిష్కారం అవుతుంది.
Weekly Horoscope in Telugu : కర్కాటకం
Karkataka
ఉద్యోగంలో శుభ ఫలితం ఉంటుంది. అధికారుల ప్రశంసలు ఉంటాయి. స్థిరత్వం వస్తుంది. కృషి ఫలిస్తుంది. బాధ్యతలను త్వరగా పూర్తిచేసే శక్తి లభిస్తుంది. నూతన కార్యాల్లో లాభం ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాల వల్ల ఖర్చు పెరిగిపోతుంది.
Weekly Horoscope in Telugu : సింహం
Simha
ఇప్పుడు చేసే పనులు శక్తిని ఇస్తాయి. సకాలంలో తీసుకునే నిర్ణయాల వల్ల విజయం లభిస్తుంది. మీరు ఊహించిన విధంగా జీవితం ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది. అధికార లాభము ఉంటుంది. వ్యాపార బలం పెరుగుతుంది. ఎటు చూసినా శుభాలు కలుగుతాయి.
Weekly Horoscope in Telugu : కన్య
Advertisement
Kanya
ఏకాగ్రతతో పని ప్రారంభించండి. చెడు ఆలోచనలు అస్సలు రానీయకండి. సమిష్టి కృషి చాలా అవసరం. ఉద్యోగంలో జాగ్రత్త గా ఉండండి. అనుకున్నది సాధించే వరకు శ్రమిస్తూనే ఉండాలి. పనులను మధ్యలో ఆపవద్దు. కాలం వ్యతిరేకంగా ఉంది. చిన్న పొరపాటు జరిగిన నష్టం ఉంటుంది. మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది.
Weekly Horoscope in Telugu : తుల
Thula
Advertisement
సకాలంలో పనులు పూర్తిచేస్తే అధిక లాభం ఉంటుంది. నూతన ప్రయత్నం సఫలం అవుతుంది. కోరుకున్న జీవితము లభిస్తుంది. తెలియని విషయాల్లో తల దూర్చవద్దు. అపార్ధాలకు దూరంగా ఉండాలి. గౌరవం లభిస్తుంది.
Weekly Horoscope in Telugu : వృశ్చికం
VruChika
ఆత్మవిశ్వాసంతో పని చేయండి. అంచనాలకు తగ్గ ఫలితం వస్తుంది. వ్యాపారంలో లాభ పడతారు. ఉద్యోగంలో ప్రశంసలు ఉంటాయి. ధర్మబద్ధంగా చేసే పనులు లక్ష్యాన్ని చేరుస్తాయి. జీవితము సంతృప్తికరంగా నడుస్తుంది. బంధుమిత్రుల ద్వారా మేలు జరుగుతుంది.
Weekly Horoscope in Telugu : ధనుస్సు
Dhanassu
సాహసోపేతమైన కార్యాల్లో విజయం ఉంటుంది. ఉద్యోగంలో ప్రశంసలు ఉంటాయి. ఇష్టంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. భవిష్యత్తు చాలా బాగుంటుంది. తగినంత కృషి అవసరము. కుటుంబ పరంగా శక్తి లభిస్తుంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి.
Weekly Horoscope in Telugu : మకరం
Makara
మనోబలంతో పని ప్రారంభించండి. వ్యాపార బలము అద్భుతంగా ఉంటుంది. తెలివిగా ప్రణాళికలు రూపొందించండి. అంతా మంచే జరుగుతుంది. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. మీ కృషి సఫలం అవుతుంది. కుటుంబ పరంగా కలహాలకు అవకాశం ఉంది. ఆర్థిక అంశాలు బాగుంటాయి. ఉద్యోగంలో జాగ్రత్త అవసరం.
Weekly Horoscope in Telugu : కుంభం
Kumbham
మీ శ్రమ ఫలిస్తుంది. ముఖ్యమైన కార్యాలను శ్రద్ధగా పూర్తి చేయండి. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసము ముందుకు నడిపిస్తుంది. తోటి వారి సూచనలు చాలా అవసరం. ఓర్పుగా ఉండండి. విజయం చేరువలోనే ఉంటుంది. అవసరాలకు ధనము లభిస్తుంది.
Weekly Horoscope in Telugu : మీనం
Meena
శుభప్రదమైన సమయం. సకాలంలో పనులు పూర్తవుతాయి. నిర్ణయాలను ధైర్యంగా అమలు చేయండి. మిత్రుల అండదండలు లభిస్తాయి. అనుభవంతో నిర్ణయాలు తీసుకొని ఆచరణలో పెట్టాలి. ఆవేశపరిచే పరిస్థితులకు దూరంగా ఉండాలి.