Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు పెద్దలను మరిచిపోకూడదు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు పెద్దలను మరిచిపోకూడదు

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

 

రాశి ఫలాలను చదవడం వల్ల మనం  ఏవిధంగా, ఎలా వ్యవహరించాలనే విషయం మనకు తప్పుకుండా తెలుస్తుంది. ఇవాళ ఈ 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 14.10.2023: మేషం

ప్రముఖుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. అకస్మిక ధనలాభం కలుగుతుంది. స్థిరాస్తి క్రయ, విక్రయాల్లో లాభాలను అందుకుంటారు. కీలక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగాల్లో అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. 

Today rashi phalau in telugu :  వృషభం 

చేపట్టిన పనుల్లో కొంత ఆలస్యం జరుగుతుంది. ఆర్థిక విషయాలు కాస్త నిరాశ పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాల్లో పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఆరోగ్య విషయాల్లో వైద్య సంప్రదింపులు చేయాల్సి వస్తుంది. 

Today rashi phalau in telugu : మిథునం

ఇతరులతో తొందరపడి మాట్లాడటం అంత మంచిది కాదు. ఆదాయ, వ్యయాలు సమానంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

కుటుంబ విషయాల్లో సొంత ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవ, మర్యాదలు పొందుతారు. విలువైన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

Today rashi phalau in telugu :  సింహం

ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. కీలక వ్యవహారాల్లో కొన్ని అవాంతరాలు ఏర్పడుతాయి. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. 

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

ఆదాయ మార్గాలు పెరిగి రుణాలు తీర్చగలుగుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.  పెద్దలను ఎట్టి పరిస్థితుల్లో మరిచిపోకూడదు. 

Today rashi phalau in telugu : తుల

ప్రయాణాలు వాయిదా వేయడం ఉత్తమం. మిత్రుల నుంచి రుణాల ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాల్లో అవాంతరాలు కలుగుతాయి. నూతన ప్రయత్నాలు సాగిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. మొండి బకాయిలు వసూలు అవుతాయి. కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. పెద్దలను  మరిచిపోకూడదు.  ఉద్యోగాల్లో సమస్యల నుంచి బయటపడగలుగుతారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. బంధు, మిత్రుల నుంచి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. చిన్నపాటి విషయాలు గుర్తుకొస్తాయి. పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింతగా అనుకూలిస్తాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కీలక వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. భూసంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. కీలక పనులు వాయిదా పడుతాయి. ఆశించిన ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా సమానంగా ఉంటాయి.

Today Horoscope in telugu : కుంభం

ఆస్థి వివాదాలు కాస్త చికాకు కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు కాస్త బాధ కలిగిస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం  ఉంటుంది. ఉద్యోగాల్లో అదనపు పని భారం వల్ల తగిన విశ్రాంతి ఉండదు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు. ఇతరులకు సహాయ, సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. చేపట్టిన పనుల్లో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. పలుకుబడి కలిగిన వారి పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Visitors Are Also Reading