Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి వివాదాలు తప్పవు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి వివాదాలు తప్పవు

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

 

రాశి ఫలాలను చదవడం వల్ల మనం  ఏవిధంగా, ఎలా వ్యవహరించాలనే విషయం మనకు తప్పుకుండా తెలుస్తుంది. ఇవాళ ఈ 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 12.10.2023: మేషం

దూర ప్రయాణాల్లో ఇబ్బందులు కలిగే అవకాశముంది. బంధు, మిత్రులతో మాట పట్టింపు అంతగా ఉండదు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. చేపట్టిన కార్యక్రమాల్లో అవరోధాలు కలుగుతాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. కుటుంబ సభ్యులు మీ మాటతో విబేదిస్తారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వల్ల శిరోబాధలు తప్పవు. వృత్తి, వ్యాపారాల్లో కష్టానికి తగిన ఫలితముంటుంది. 

Today rashi phalau in telugu : మిథునం

చిన్నప్పటి స్నేహితులను కలుసుకుంటారు. జీవిత భాగస్వామితో ఆలయాలను దర్శిస్తారు. అకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఓ కీలక వ్యవహారంలో బంధువులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేక నష్టాలు ఎదుర్కొంటారు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. ఉద్యోగంలో అధికారులతో ఆలోచించి మాట్లాడాలి. 

Today rashi phalau in telugu :  సింహం

సోదరులతో స్థిరాస్తి కొనుగోలు వివాదాలు పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో కీలక సమయంలో నిర్ణయాలు తీసుకొని లాభాలు గడుపుతారు. 

Today rashi phalau in telugu : కన్య

 

చేపట్టిన కార్యక్రమాల్లో అవరోధాలు కలుగుతాయి. చిన్నప్పటి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిదే. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు నూతన బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి అవసరం. 

Advertisement

Today rashi phalau in telugu : తుల

చిన్ననాటి స్నేహితులను కలుసుకొని పాత విషయాల గురించి చర్చిస్తారు. కుటుంబ సభ్యులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని వైపుల నుంచి ఆదాయం అందుతుంది. చాలా కాలంగా పూర్తి కానీ పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభాలుంటాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. వృత్తి , ఉద్యోగాల్లో మరింత అనుకూలత కలుగుతుంది. 

Today rashi phalau in telugu : ధనుస్సు

దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పని సరి పాటించాలి. బంధు, మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలు మానసికంగా బాధ కలిగిస్తాయి. చేపట్టిన పనులు ముందుకు సాగవు. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఉద్యోగస్తులకు స్థాన చలన సూచనలున్నాయి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కష్టం వృధాగా మిగులుతుంది. 

Today Horoscope in telugu : కుంభం

భూ సంబంధిత క్రయ, విక్రయాల్లో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కుటుంబ సభ్యులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సోదరుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. వ్యాపార,  ఉద్యోగాల్లో అధికారులతో ఉన్న సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Visitors Are Also Reading