Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ధనలాభం పొందుతారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ధనలాభం పొందుతారు

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

 

రాశి ఫలాలను చదవడం వల్ల మనం  ఏవిధంగా, ఎలా వ్యవహరించాలనే విషయం మనకు తప్పుకుండా తెలుస్తుంది. ఇవాళ ఈ 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 06.10.2023: మేషం

ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. వ్యాపారంలో ఒత్తిడి పెరుగుతుంది. బంధు, మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఉదర అనారోగ్య సమస్యలు సమస్యలు బాధ కలిగిస్తాయి. ఉద్యోగులకు స్థాన చలనాలు తప్పవు.

Today rashi phalau in telugu :  వృషభం 

చిన్నప్పటి మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

Today rashi phalau in telugu : మిథునం

వాహన వ్యాపారస్తుల నూతన లాభాలు అందుకుంటారు. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఆర్థికంగా సన్నిహితుల సహాయం అందుతుంది. స్థిరాస్తి వివాదాలు తొలగిపోతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

వృత్తి, వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక కాస్త నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం చాలా ఉత్తమం. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. 

Today rashi phalau in telugu :  సింహం

బంధువులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం అంత మంచిది కాదు. పాత రుణాలు తీర్చడానికి రుణాలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. 

Today rashi phalau in telugu : కన్య

 

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి అవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది. స్నేహితుల నుంచి అకస్మిక ధనలాభం కలుగుతుంది.

Advertisement

Today rashi phalau in telugu : తుల

కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు కలుగుతాయి. బంధు, మిత్రుల నుంచి కొన్ని వ్యవహారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు కొంత మందగిస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ, విక్రయాల్లో లాభాలుంటాయి. ఇంటా బయట పెద్దల ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. నూతన వ్యాపారాలకు పెట్టబడులు అందుతాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పెరుగుతాయి. వ్యాపారంలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగుల విషయంలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఉద్యోగ విషయంలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి.

Today Horoscope in telugu : కుంభం

ఆప్తుల నుంచి శుభకార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత వివాదాల నుంచి తెలివిగా బయటపడుతారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. అకస్మిక ధన లాభం పొందుతారు. కీలక వ్యవహారాల్లో మీ కలలు వాస్తవం అవుతాయి. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడుతాయి. వృధా ఖర్చులు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాలను కాస్త నెమ్మదిగా పూర్తి చేస్తారు. కొన్ని పనుల్లో సన్నిహితుల నుంచి నిందలు పడాల్సి వస్తుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Visitors Are Also Reading