Home » Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఈ వారం ఆ రాశుల వారికి అదృష్టం కలిసొస్తుంది

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఈ వారం ఆ రాశుల వారికి అదృష్టం కలిసొస్తుంది

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2023 :  రాశిఫలాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే మనకు తెలిసిపోతుంది.

Weekly Horoscope in Telugu

Advertisement

ఈ వారం లో ఈ కింద ఉన్నటువంటి  12 రాశుల వారికి సంబంధించిన  రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu 01.09.2023 నుంచి 07.09.2023 వరకు మేషం :

Mesha

Mesha

 

దృష్టం కలిసొస్తుంది. సకాలంలో బాధ్యతలను నిర్వర్తించి సత్ఫలితాలను సాధించండి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. పనిలో నైపుణ్యం పెరుగుతుంది. ఆత్మస్థైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. 

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu 

వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్లండి. ఆపదలు తొలగుతాయి. ఏకాగ్రతతో నిర్ణయాలు తీసుకోండి. తోటివారి సహకారం లభిస్తుంది. పనులు వాయిదా వేయకూడదు.  కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి.

Weekly Horoscope in Telugu : మిథునం

 

Mithuna

Mithuna

ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. మీరు ఎంచుకున్న మార్గంలోనే లక్ష్యాన్ని చేరుకోవాలి. ఏకాగ్రతతోనే కార్యసిద్ధి లభిస్తుంది. ఉద్యోగంలో అవరోధాలు తొలగిపోతాయి. అపోహలకు తావివ్వకూడదు. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ఖర్చుచేయండి. 

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

 

దృష్టం కలిసొస్తుంది. వాస్తవికతతో ఆలోచించి పని చేయండి. కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి. కీర్తి ప్రతిష్టలు అందుకుంటారు. ఉద్యోగంలో అధికార యోగం సూచితం. ఎటు చూసినా విజయమే గోచరిస్తుంది. 

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

ఆత్మవిశ్వాసంతో పని చేయండి. నిరుత్సాహం వద్దు. జీవితంలో ఈ స్థాయి వరకు రాగలిగారంటే అందులో మీ కృషి చాలా ఉన్నదని తెలుసుకోండి. తగిన మనోబలం లభిస్తుంది. సకాలంలో పని చేసి ప్రశంసలు అందుకుంటారు. వ్యక్తిగత విషయాలను ఇతరులతో చర్చించకూడదు. 

Advertisement

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

ఆర్థికంగా ధనలాభముంటుంది. బాధ్యతయుతంగా పని చేయండి. శాంతంగా వ్యవహరించాలి. కర్తవ్యాలను సకాలంలో నిర్తర్తించడం ద్వారా ఆటంకాలు తొలగిపోతాయి. సత్యం, మానవత్వం ఈ రెండు మిమ్మల్ని కాపాడుతాయి. బుద్ధిబలంతో లక్ష్యాన్ని చేరుకోవాలి.

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

 

అద్భుతమైన వ్యాపారం కలిసొస్తుంది. సమయానుకూలగా నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ఆలోచనలు కొంత మందికి ఉపయోగపడుతాయి. ఏ విషయంలో కూడా చెడును ఊహించవద్దు. ఆపదలు తొలగిపోతాయి.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ఉద్యోగంలో అభివృద్ధి కనబడుతోంది. కొందరికీ స్పూర్తినిచ్చి ఆదర్శంగా నిలుస్తారు. ఆర్థికంగా ఉత్తమంగా ఉంటుంది. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. గృహ, వాహన సౌఖ్యం ఉంటుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. 

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది. సకాలంలో పనులను ప్రారంభించి అనుకున్నది సాధిస్తారు. పలు మార్గాల్లో పైకి వ్చే అవకాశముంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల మంచి భవిష్యత్ ని ఇస్తాయి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలుంటాయి. 

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

సకాలంలో పని ప్రారంభించండి. విజయం తప్పకుండా లభిస్తుంది. అనవసరమైన వాటి గురించి ఆలోచించకూడదు. కుటుంబ కలహాలకు దూరంగా ఉండటం ఉత్తమం. వారాంతంలో ఓ శుభవార్త వింటారు.

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

పనులను ఉత్సాహంగా ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తే ఆటంకాలు తొలగిపోతాయి. ఉపయోగం లేనిది ఏదీ చేయకూడదు. సాధించిన విజయాలను తలచుకోండి. సాధించాల్సిన లక్ష్యాలు స్పష్టం అవుతాయి. శత్రువులు మిత్రులు అవుతారు. ముఖ్యమైన పని విజయవంతంగా పూర్తివుతుంది.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. అధిక లాభాలుంటాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అపారమైన జ్ఞానం మీ సొంతమవుతుంది. బంగారు భవిష్యత్ కి పునాదులు వేయండి. చెడు ఏ మాత్రం ఊహించవద్దు. అపోహలు తొలగిపోతాయి. 

Visitors Are Also Reading