Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు శుభవార్తలు వింటారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు శుభవార్తలు వింటారు

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

 

రాశి ఫలాలను చదవడం వల్ల మనం  ఏవిధంగా, ఎలా వ్యవహరించాలనే విషయం మనకు తప్పుకుండా తెలుస్తుంది. ఇవాళ ఈ 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 05.10.2023: మేషం

ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడుతాయి. ధన వ్యవహారాలతో తొందరపాటు నిర్ణయాలు కలిసి రావు. ఇతరులతో విభేదాలు కలుగుతాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

ఆర్థిక వ్యవహారాలు కలిసొస్తాయి. దీర్ఘకాలిక రుణభారం కొంతవరకు తీరి ఊరట చెందుతారు. నూతన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సకాలంలో పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి.

Today rashi phalau in telugu : మిథునం

అనారోగ్య సమస్యలు కాస్త బాధ కలిగిస్తాయి. మిత్రులతో మాట పట్టింపులు తప్పవు. పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. దూరపు ప్రయాణాల వల్ల విశ్రాంతి ఉండదు. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో హోదాలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. చిన్నప్పటి మిత్రుల నుంచి ఆసక్తికర విషయాలను తెలుసుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుకు ప్రశంసలు పొందుతారు. 

Today rashi phalau in telugu :  సింహం

అకస్మిక ధన లబ్ది పొందుతారు. చిన్నప్పటి మిత్రులను ఆనందం కలిగిస్తుంది. సన్నిహితులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పనుల్లో కుటుంబ సభ్యుల సహాయంతో విజయవంతంగా పూర్తి చేస్తారు.

Today rashi phalau in telugu : కన్య

 

బంధు, మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ద చేయడం అస్సలు మంచిది కాదు. వృత్తి, వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఉద్యోగంలో వివాదాలకు దూరంగా ఉండటం చాలా ఉత్తమం. 

Advertisement

Today rashi phalau in telugu : తుల

ముఖ్యమైన పనులు మందకోడిగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాల్లో ఆలోచనల్లో నిలకడ లోపిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. ఆద్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగస్తులు అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. 

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాల్లో అధికారులతో చర్చలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. వ్యాపార వ్యవహారాలు అనుకూలిస్తాయి. 

Today rashi phalau in telugu : ధనుస్సు

చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సోదరుల నుంచి శుభవార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

నూతన వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో సన్నిహితుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో అవరోధాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

Today Horoscope in telugu : కుంభం

అకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాల్లో మానసిక సమస్యలు తప్పవు. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప లాభాలుంటాయి. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మిత్రుల నుంచి శుభకార్యక్రమాలకు సంబంధించి ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు జీత భత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Visitors Are Also Reading