Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

 

రాశి ఫలాలను చదవడం వల్ల మనం  ఏవిధంగా, ఎలా వ్యవహరించాలనే విషయం మనకు తప్పుకుండా తెలుస్తుంది. ఇవాళ ఈ 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 04.10.2023: మేషం

చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు నిలకడగా ఉండవు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పవు. 

Today rashi phalau in telugu :  వృషభం 

వివాదాలకు సంబంధించి విలువైన విషయాలు సేకరిస్తారు. రాజకీయ వర్గం వారితో పరిచయాలు పెరుగుతాయి. బంధు, మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

Today rashi phalau in telugu : మిథునం

ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. చేపట్టిన పనుల్లో శ్రమ తప్పదు. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. వ్యాపార ప్రారంభమునకు అవాంతరాలు తప్పవు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ప్రయాణాలు రూపొందించుకొని క్రమ పద్దతిలో పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగాల్లో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాల్లో ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.

Today rashi phalau in telugu :  సింహం

నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న విధంగా పూర్తి చేసుకుంటారు. వ్యాపారంలో కీలక నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో విశిష్ట గౌరవ మర్యాదలు పొందుతారు.

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. అకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. అవసరానికి చేతికి డబ్బు నిలువ ఉండదు. నూతన వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

Today rashi phalau in telugu : తుల

బంధువులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ప్రయాణాల్లో మరింత జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు స్థాన చలన సూచనలున్నాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో మీ విలువ మరింత పెరుగుతుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

నిరుద్యోగులకు అరుదైన అవకాశములు అందుతాయి. చేపట్టిన కార్యక్రమాల్లో పురోగతి సాధిస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. ఇతరులకు సహాయ, సహకారాలు అందుతాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాల్లో వివాదాలు పరిష్కారించుకుంటారు.  

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బంధువులతో వివాదాలు సద్దుమణుగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

Today Horoscope in telugu : కుంభం

మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చవు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Visitors Are Also Reading