Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 20.11.2022: మేషం

తోటి వారి సహకారంతో పనులు పూర్తి అవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రారంభించిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అవసరానికి మించిన ఖర్చులు ఉంటాయి. అనవసరమైన విషయాల్లో అసలు తలదూర్చకండి.

Today rashi phalau in telugu: వృషభం 

ప్రారంభించిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు.

Today rashi phalau in telugu: మిథునం

ప్రోత్సాహసరమైన వాతావరణం ఉంటుంది. ప్రయత్నాలు పలిస్తాయి. సమయానికి చాలా విశ్రాంతి అవసరం. ఆర్థిక రంగంలో ఓ శుభవార్త వింటారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

ప్రారంభించిన పనులను ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అదిగమిస్తారు. కొందరి ప్రవర్తన మీకు కాస్త బాధ కలిగిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం.

Today rashi phalau in telugu : సింహం

మీ ఆలోచన విధానమే మీకు మంచి ఫలితాన్ని తెస్తుంది.  నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. మీ కీర్తి పెరుగుతుంది.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

అభివృద్ధికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ప్రారంభించిన పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. ఎలాంటి పరిస్థితులలోనూ వివాదాల్లో తలదూరకూడదు.

Today rashi phalau in telugu : తుల

పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

కుటుంబ సభ్యుల సలహాలతో విజయం సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

ఒక ముఖ్యమైన విషయంపై పెద్దలను కలుస్తారు. ఆర్థిక రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

Today rashi phalau in telugu : కుంభం

కీలకమైన విషయంపై పెద్దలను కలిసి సమస్య పరిష్కరించుకుంటారు. కుటుంబ సహకారము ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu :  మీనం

చిన్నచిన్న ఆటంకాలను పట్టించుకోకుండా ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. ఓ శుభవార్త వింటారు.

Visitors Are Also Reading