Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 05.05.2023: మేషం

Advertisement

ప్రారంభించబోయే పనుల్లో విజయం చేకూరుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

ఉత్సాహభరితమైన వాతావరణముంటుంది. పెద్దలు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. బంధువుల గృహాల్లో మంచి భోజనం చేస్తారు. 

Today rashi phalau in telugu : మిథునం

చేపట్టే పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వకుండా చూసుకోవాలి. కీర్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు నెరవేరుతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి.

Today rashi phalau in telugu :  సింహం

ముఖ్య విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశముంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Today rashi phalau in telugu : కన్య

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తన శైలి మిమ్మల్ని బాధిస్తుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది.

Advertisement

Today rashi phalau in telugu : తుల

ఉత్సాహంగా పని చేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతీ విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం

చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం చాలా మంచిది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధు, మిత్రులతో విబేదాలు రావచ్చు.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఏ పని తలపెట్టినా నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మేలు అయిన ఫలితాలుంటాయి. ఆర్థిక పరమైన విషయాల్లో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగండి. అన్నీ మంచి ఫలితాలే పొందుతారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు.

Today Horoscope in telugu : కుంభం

శరీర సౌఖ్యం కలదు. భవిష్యత్ ప్రణాళికలు రచిస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. తోటివారితో ఆనందంగా గడుపుతారు. కాలం అనుకూలంగా ఉంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధువులతో వాదులాటకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలున్నాయి. అధికారులను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి

Visitors Are Also Reading