Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా నష్టాలుంటాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా నష్టాలుంటాయి

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 02.05.2023: మేషం

Advertisement

చేపట్టిన పనులను పట్టుదలతో విజయవంతంగా పూర్తి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఓ శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు.

Today rashi phalau in telugu :  వృషభం 

బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఓ శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు విజయవంతమవుతాయి. ఆర్థిక విషయాల్లో నష్టాలు కలుగుతాయి.

Today rashi phalau in telugu : మిథునం

మీ మీ రంగాల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ యొక్క అధికార పరిధి పెరుగుతుంది. సమయానికి అనుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలను పొందుతారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

కీలక నిర్ణయాలను అమలు చేసే ముందు బాగా ఆలోచించి ముందుకు సాగాలి. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. అనవసర ఖర్చులతో ఇబ్బంది పడే అవకాశముంది.

Today rashi phalau in telugu :  సింహం

ఓ ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొన్ని సంఘటనలు మానసిక ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఓ వార్త ఆనందాన్ని కలిగిస్తుంది.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ముఖ్యమైన కార్యక్రమాల విషయంలో ఆలస్యం జరిగే సూచనలున్నాయి. ఆపదలు  కలుగకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది.

Today rashi phalau in telugu : తుల

మానసిక ప్రశాంతత కలుగుతుంది. చేపట్టిన పనిలో ఆత్మీయుల సహకారముంటుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలలో చురుకుగా పాల్గొంటారు.

Today rashi phalau in telugu : వృశ్చికం

మీ మీ రంగాల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. ఓ వార్త మీకు మనోధైర్యాన్ని పెంచుతుంది. సుఖ,సంతోషాలతో గడుపుతారు. చక్కని ప్రణాళికలతో వ్యాాపారంలో లాభాలను పొందుతారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

మీ మీ రంగాల్లో శ్రద్ధగా పని చేయాలి. అందరినీ కలుపుకొని పోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికమవుతుంది. సమాచార లోపం లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పట్టుదల అస్సలు వదలకండి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

Today Horoscope in telugu : కుంభం

అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు చాలా అవసరం. నూతన వస్తువులను కొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఓ కీలక విషయంలో మీ ఆలోచన విధానానికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలముంటుంది. ఓ శుభవార్త మీ ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి

Visitors Are Also Reading