Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ప్రయాణాల్లో ఇబ్బందులు తప్పవు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ప్రయాణాల్లో ఇబ్బందులు తప్పవు

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 01.05.2023: మేషం

Advertisement

ముఖ్యమైన వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారముంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశముంది. కొన్ని పరిస్థితులు మానసిక అసంతృప్తిని కలిగిస్తాయి. 

Today rashi phalau in telugu :  వృషభం 

ప్రారంభించే పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను తెలివిగా అధిగమిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. తోటివారితో అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలున్నాయి.

Today rashi phalau in telugu : మిథునం

వృత్తి, ఉద్యోగాల్లో మేలు అయిన ఫలితాలు ఉంటాయి. మీరు చేసే పని పెద్దలను మెప్పిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు చేయకండి. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

ప్రశాంత చిత్తంతో పనులను వాయిదా వేయండి. అధికారులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త ఇబ్బంది పడుతారు. పక్కనే ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఉంటారు.

Today rashi phalau in telugu :  సింహం

ఉద్యోగ, వ్యాపారాల్లో లాభ దాయకమైన ఫలితాలుంటాయి. బంధు, మిత్రుల సహకారాలు అందుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ఉత్తమం.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ఏకాగ్రతతో పని చేస్తే అనుకున్నది సాధిస్తారు. కీలకమైన విషయాల్లో కొనుగోలు వ్యవహారంలో మీకు లాభం కలుగుతుంది. మీ మీ రంగాల్లో మిమ్మల్ని అభినందించేవారు పెరుగుతారు.

Today rashi phalau in telugu : తుల

చేపట్టే పనుల్లో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. మన: సంతోషాన్ని పొందుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు.

Today rashi phalau in telugu : వృశ్చికం

బంధువుల సహకారం లభిస్తుంది. ఉత్సాహంగా పని చేస్తారు. ప్రతీ విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

కీలక వ్యవహారాల్లో సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ మనోబలంతో ముందుకు సాగండి. శ్రమ పెరుగుతుంది. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ధ చేయకూడదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

Today Horoscope in telugu : కుంభం

తోటివారి సహకారాలు అందుతాయి. మీ బుద్దిబలంతో కీలక సమస్యలను పరిస్కరించి అందరి మన్ననలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రణాళికకు అనుగుణంగా ముందుకు సాగడం ఉత్తమం. స్థిరమైన నిర్ణయాలు మీకు విజయాన్ని కలిగిస్తాయి. 

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి

Visitors Are Also Reading