Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఖర్చు విషయంలో జాగ్రత్త పడాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఖర్చు విషయంలో జాగ్రత్త పడాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 31.03.2023: మేషం

Advertisement

ఒత్తిడి పెరిగినప్పటికీ కీలకమైన ప్రయత్నాలు పూర్తి చేస్తారు. సాహస కార్యక్రమాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఉద్యోగానికి సంబంధించి ఆఫర్లు ముందుకొస్తాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగు అవుతుంది. వ్యాపారం ప్రారంభించేందుకు మంచి ఆలోచన చేస్తారు. 

Today rashi phalau in telugu :  వృషభం 

కుటుంబంలో ప్రశాంత వాతావరణముంటుంది. ఆర్థిక పరిస్థితుల్లో సానుకూల మార్పు కనిపిస్తుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.

Today rashi phalau in telugu : మిథునం

కొందరూ మిత్రులు అండగా నిలబడి కీలకమైన పనులను విజయంతంగా పూర్తి చేస్తారు. బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. రాదనుకొని వదిలేసుకున్న బాకీ ఒకటి వసూలవుతుంది. పిల్లలు చదువుల్లో అభివృద్ధి సాధిస్తారు. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. 

Today rashi phalau in telugu : సింహం

వృత్తి, వ్యాపారాలు నిలకడగానే ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుగానే ఉంటుంది. బంధువులు అపార్థం చేసుకునే అవకాశముంది. రోడ్డు ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ఆర్థిక విషయాల్లో సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎదిగే సూచనలున్నాయి. సామాజిక రంగంలోని గౌరవ మర్యాద పెరుగుతుంది. ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. 

Today rashi phalau in telugu : తుల

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పెళ్లికి సంబంధించి బంధువుల నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగపరంగా దూర ప్రాంతం నుంచి మంచి సమాచారం అందుతుంది. నిరుద్యోగులు ఆశించిన విధంగా ఉద్యోగం లభిస్తుంది. 

Today rashi phalau in telugu : వృశ్చికం

పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. పిల్లలు చదువుల పై దృష్టి కేంద్రీకరిస్తారు. ఆహారం పట్ల జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపారాల్లో పురోగతిని సాధిస్తారు. 

Today rashi phalau in telugu : ధనుస్సు

ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగంలో నాయకత్వ బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు.  

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఉద్యోగ జీవితం ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. మీ శక్తికి మించిన సహాయం చేస్తారు. 

Today Horoscope in telugu : కుంభం

ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగి ఇబ్బంది ఎదుర్కుంటారు. కుటుంబ సమస్య పరిష్కారమవుతుంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఓ కుటుంబ సమస్య పరిష్కారమవుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఖర్చు విషయంలో జాగ్రత్తలు పాటించడం ఉత్తమం. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురైనప్పటికీ సకాలంలో బాధ్యతలు పూర్తి చేస్తారు. 

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారికి కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది

Visitors Are Also Reading