Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశి వారు వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోవాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశి వారు వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోవాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 05.05.2023: మేషం

Advertisement

చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగండి. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి. సమయానికి నిద్రహారాలు చాలా అవసరం.

Today rashi phalau in telugu :  వృషభం 

మధ్యమ ఫలితాలున్నాయి. పక్కవారిని కలుపుకుపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్యం శ్రద్ధ వహించాలి. దూరప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

Today rashi phalau in telugu : మిథునం

భవిష్యత్ ప్రణాళికలో ఓ స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. వ్యాపారంలో నష్టాలు కలిగే అవకాశముంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

గొప్పవారితో మంచి బంధం కుదురుతుంది. కీలక విషయాల్లో పురోగతి సాధిస్తారు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడటం చాలా ఉత్తమం. ప్రయాణాల్లో జాగ్రత్తలు చాలా అవసరం.

Today rashi phalau in telugu :  సింహం

చేపట్టిన పనుల్లో ఊహించిన ఫలితాలుంటాయి. సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. బంధు, మిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : కన్య

మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనవసర విషయాల్లో అస్సలు తలదూర్చకండి. ప్రయాణాల్లో ఆటంకాలుంటాయి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

ఓ శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. మీ అభివృద్ధికి దోహదపడే ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. తోటివారి సహకారముంటుంది. 

Today rashi phalau in telugu : వృశ్చికం

కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరిగా తీసుకోవాలి. వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం. మీరు చేసిన మంచి పనుల వల్ల ఆపదలు దూరం అవుతాయి. కొన్ని సంఘటనలు కాస్త మనస్థాపాన్ని కలిగిస్తాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

సకాలంలో విజయవంతంగా పనులను పూర్తి చేస్తారు. బంధు, మిత్రులను కలుపుకొని పోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని ఇస్తాయి. పెద్దల నుంచి ఆశీర్వాదాలు ఉంటాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

అపార్థాలకు అస్సలు తావివ్వకండి. మంచి ఆలోచనలతో ముందుకు సాగడం చాలా ఉత్తమం. తరుచూ నిర్ణయాలు మార్చుతూ ఇబ్బందులు పడుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

Today Horoscope in telugu : కుంభం

మీ మీ రంగాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

 

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

బంధుమిత్రుల ఆదరాభిమానులు ఉంటాయి. ఉల్లాసభరితమైన వాతావరణం నెలకొంటుంది. సమయానికి నిద్రహారాలు తప్పనిసరిగా పాటించాలి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు..ఆ రాశులవారు వారం మధ్యలో శుభవార్త వింటారు

Visitors Are Also Reading