Home » Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు..ఆ రాశులవారు వారం మధ్యలో శుభవార్త వింటారు

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు..ఆ రాశులవారు వారం మధ్యలో శుభవార్త వింటారు

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2023 :  రాశిఫలాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే తెలిసిపోతుంది.  ఈ వారం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu

Advertisement

Weekly Horoscope in Telugu 04.06.2023 నుంచి 10.06.2023 వరకు మేషం :

Mesha

Mesha

నూతన ఉత్సాహంతో పనులను చక్కదిద్దుతారు. మీ మాటనే చెల్లుబాటు అవుతుంది. ముఖ్యమైన నిర్ణయాలతో సోదరుల సలహాలు స్వీకరిస్తారు. చిన్నప్పటి స్నేహితులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు. వ్యాపార లావాదేవీలు ఊపు అందుకుంటాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలుంటాయి.

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

కొత్త పనులు అనుకున్న రీతిలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి తెలివిగా బయటపడుతారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు లక్ష్య సాధనతో ముందుకు సాగి విజయం సాధిస్తారు.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

ఆర్థిక లావాదేవీలు కాస్త ఉత్సాహాన్నిస్తాయి. ఎలాంటి పనిని ప్రారంభించినా విజయవంతంగా పూర్తి చేస్తారు. మీలో ఉన్న ఆత్మవిశ్వాసమే విజయాల వైపు నడిపిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కొన్ని బాకీలు సైతం వసూలు అవుతాయి. వ్యాపారాలతో మరింతగా లాభాలుంటాయి. వారం ప్రారంభంలో బంధువులతో వివాదాలు తలెత్తే అవకాశముంది.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

ఆర్థిక పరిస్థితి తొలుత కొంత నిరాశ కలిగించినప్పటికీ క్రమక్రమంగా మెరుగుపడుతుంది. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. ఓ ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. అందరిలో సమర్థతను నిరూపించుకుంటారు. కుటుంబంలో చికాకులు తలెత్తే అవకాశముంది.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

కీలక వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి కాస్త మందకోడిగా సాగుతుంది. బంధువులు, మిత్రుల సహాయంతో వివాదాల నుంచి బయటపడుతారు. నిరుద్యోగులు, విద్యార్థులు ఓ ప్రకటనకు సంతోషం వ్యక్తం చేస్తారు. వ్యాపారంలో కాస్త అభివృద్ధి కనిపిస్తుంది. 

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

నూతన పనులను ప్రారంభిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎంతటి వారినైనా ఆకట్టుకొని ముందుకు సాగుతారు. వ్యాపారాల్లో వివాదాలు సర్దుకుంటాయి. విద్యార్థులకు ఊహించిన ఫలితాలు ఉంటాయి. రాజకీయవర్గాలకు ప్రత్యర్థులు సహకరిస్తారు.

Advertisement

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

కొత్త  కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు కాస్త సంతృప్తినిస్తాయి. విద్యార్థులకు అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. ఆస్తి వివాద సమస్యలు పరిష్కారమవుతాయి. గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకొని అందరినీ మెప్పిస్తారు. బంధువులతో వివాదాలు తలెత్తే అవకాశముంది. 

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ఎలాంటి పనిని అయినా చాలా నేర్పుగా పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక సమస్య పరిష్కారమవుతుంది. గత సంఘటనలు గుర్తుకొస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. వ్యాపారాల్లో మరింతగా రాణిస్తారు. వారం ప్రారంభంలో ధనవ్యయం కలుగుతుంది.

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

కొన్ని పనులు అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి తోడ్పాటుని అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. నిరుద్యోగులు కొత్త ఉపాధి అవకాశాలను దక్కించుకుంటారు. మానసిక ఆందోళన కలుగుతుంది.

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

ఆర్థిక పరిస్థితి కాస్త నిరుత్సాహ పరుస్తుంది. గత సంఘటనలు గుర్తుకొస్తాయి. ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండటం బెటర్. ఎంత శ్రమించినా ఫలితం కనిపించదు. ఉద్యోగాల్లో వివాదాలు తలెత్తుతాయి.

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇంట్లో శుభకార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు తొలగిపోతాయి. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. 

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

చేపట్టిన కార్యక్రమాల్లో పురోగతి కనిపిస్తుంది. బంధువుల నుంచి అందిన సమాచారం కాస్త ఊరట కలిగిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రావచ్చు. ఉద్యోగాల్లో చిక్కులు సమర్థవంతంగా అధిగమించి ముందడుగు వేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలు తలెత్తుతాయి.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశి వారు అన్నింటిలో విజయాలు సాధిస్తారు

Visitors Are Also Reading