ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవచ్చు. ఈరోజు ఎవరెవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Today rashi phalau in telugu 11.07.2022: మేషం
పట్టుదలతో పని చేసే లక్ష్యాన్ని చేరుకుంటారు. బద్ధకాన్ని దరిచేరనీయకండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేయగలుగుతారు. సకాలంలో నిద్రహారాలు తప్పనిసరి. తప్పుదారి పట్టించే వారు ఉన్నారు.
Today rashi phalau in telugu: వృషభం
మనఃసౌఖ్యం ఉంటుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. అధికారుల సహకారముంటుంది.
Today rashi phalau in telugu: మిథునం
ధర్మసిద్ధి ఉంది. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
Today rashi phalau in telugu : కర్కాటకం
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించిన కార్యక్రమాల్లో చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి. అవగాహన లోపం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. సమయానికి ఆహారాన్ని తీసుకోవాలి. బంధు, మిత్రులతో వాగ్వాదాలకు దిగవద్దు.
Today rashi phalau in telugu : సింహం
మంచి ఫలితాలు ఉన్నాయి. ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధు, మిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
శుభ సమయం. పనులను ప్రణాళికబద్దంగా పూర్తి చేస్తారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. తోటివారి సహకారముంటుంది.
Today rashi phalau in telugu : తుల
చేపట్టే పనుల్లో అలసట చెందకుండా చూసుకోవాలి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. అనవసర ధనవ్యయం జరగకుండా చూసుకోవాలి.
Today rashi phalau in telugu : వృశ్చికం
కీలక వ్యహారాల్లో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు, మిత్రుల వల్ల మేలు జరుగుతుంది.
Today rashi phalau in telugu : ధనస్సు
Today rashi phalau in telugu : మకరం
సాహోసోపేతమైన నిర్ణయాలు గొప్ప లాభాన్ని ఇస్తాయి. మనోధైర్యం తగ్గకుండా చూసుకోవాలి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు.
Today rashi phalau in telugu : కుంభం
ఆర్థికంగా శుభప్రదమైన ఫలితాలు సిద్ధిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఓ వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.
Today rashi phalau in telugu : మీనం
బుద్ధిబలం బాగుంటుంది. ఒక శుభవార్త వింటారు. ఒక వ్యవహారంలో చంచలబుద్ధితో వ్యవహరించి ఇబ్బందులు పడతారు. అధికారులతో కొన్ని ముఖ్య విషయాల్లో అభిప్రాయ బేధాలు వచ్చే అవకాశాలున్నాయి.