Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఆర్థికంగా నష్టాలు తప్పవు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఆర్థికంగా నష్టాలు తప్పవు

by Anji

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 06.07.2023: మేషం

మీ మీ రంగాల్లో అద్భుతమైన ఫలితాలుంటాయి. తోటివారితో కలిసి పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువులతో కలిసి సంతోషంగా గడుపుతారు. మీ మనోబలం మిమ్మల్ని సదా కాపాడుతుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

ప్రారంభించబోయే పనులలో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరిస్తే.. శుభఫలితాలు ఉంటాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఓ వార్త మీ మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది.

Today rashi phalau in telugu : మిథునం

మీ చేపట్టే పనులు వాయిదా వేయకండి. ముఖ్యమైన కార్యక్రమాల్లో అలసత్వం పనికిరాదు. పనిలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సమయానికి భోజనం, తగిన విశ్రాంతి చాలా ముఖ్యం.

Today rashi phalau in telugu : కర్కాటకం 

మీ యొక్క లక్ష్యం నెరవేరే వరకు మీరు ముందుకు సాగితే అద్భుతమైన ఫలితం ఉంటుంది. తెలివితేటలతో ఆపదల నుంచి బయటపడుతారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు.

Today rashi phalau in telugu :  సింహం

ప్రారంభించబోయే పనుల్లో శ్రమకు తగిన ఫలితాలుంటాయి. పట్టుదలతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు.

Today rashi phalau in telugu : కన్య

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీ యొక్క పరిధి పెరుగుతుంది. బంధువుల ఆదరాభిమానాలుంటాయి. మీ ఆరోగ్యం అన్ని విధాలుగా మీకు సహకరిస్తుంది. 

Today rashi phalau in telugu : తుల

ఉద్యోగంలో మీ పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మీ పనులను ముందుగానే పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. ఆర్థికంగా నష్టాలు కలిగే సూచనలున్నాయి. అన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి.

Today rashi phalau in telugu : వృశ్చికం

మీ మీ రంగాల్లో సత్ప్రవర్తనతో ముందుకు సాగి విజయాలను సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం చేతికి అందుతుంది. కుటుంబ సౌఖ్యం కలదు. కీలక వ్యవహారాల్లో పెద్దలు సూచనలు ఉపకరిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ద చాలా అవసరం.

Today rashi phalau in telugu : ధనుస్సు

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విజయం కలుగుతుంది. అభివృద్ధి కోసం మీరు చేసే ఆలోచన ఉన్నతమైన ఫలితాలను ఇస్తుంది. సహాయం చేసేవారున్నారు. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వ్యాపార లావాదేవీలు లాభిస్తాయి. స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.  ఓ శుభవార్త వింటారు.

Today Horoscope in telugu : కుంభం

పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ బుద్ధిబలంతో ఎదుర్కొని సత్ఫలితాలను సాధిస్తారు. యాంత్రిక జీవనంలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల వల్ల మన:శ్శాంతి లోపిస్తుంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. స్థిరమైన ఆలోచనలతో మంచి ఫలితాలను సాధిస్తారు. మనోవిచారం కలిగించే సంఘటనలో తలదూర్చకూడదు. తోటివారితో ప్రేమ స్వభావంతో మెలిగితే ఇబ్బందులు దరిచేరవు. ముఖ్యమైన కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Visitors Are Also Reading