Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా లాభాలుంటాయి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా లాభాలుంటాయి

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 26.01.2023: మేషం

Advertisement

ముందు చూపుతో వ్యవహరిస్తే.. ఆటంకాలు దూరమవుతాయి. కీలక పనులను ప్రారంభించే ముందు సాధక, బాధకాలను అంచనా వేసి ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.

Today rashi phalau in telugu :  వృషభం 

ఓ శుభవార్త మీ సంతోషాన్ని పెంచుతుంది. భవిష్యత్ కి సంబంధించి పలు ప్రణాళికలు వేస్తారు. స్నేహితులతో మేలు జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం.

Today rashi phalau in telugu : మిథునం

ప్రారంభించినటువంటి పనుల్లో ఆంటకాలు కలుగకుండా జాగ్రత్త పడాలి. మీ ప్రతిభకు మంచి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఓ శుభవార్తను షేర్ చేసుకుంటారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ముఖ్యమైనటువంటి పనులను ప్రారంభిస్తారు. మీ యొక్క ధర్మం మిమ్మల్ని ఉన్నతులను చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను తప్పనిసరిగా పాటించాలి.

Today rashi phalau in telugu : సింహం

కొన్ని పరిస్థితులు మిమ్మల్ని కాస్త నిరుత్సాహ పరుస్తాయి. గతంలో చేసినటువంటి నిర్లక్ష్యంతో కొన్ని అంశాలు ఇబ్బంది కలిగిస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

కుటుంబ సభ్యుల సలహాలతో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారం బాగా కలిసొస్తుంది. స్వల్ప ధన లాభం, మన:సంతోషం కలుగుతుంది.

Advertisement

Today rashi phalau in telugu : తుల

అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. తోటివారి సహకారంతో పనులు సకాలంల పూర్తవుతాయి. అవరానికి తగినటువంటి సహాయమందుతుంది. ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. 

Today rashi phalau in telugu : వృశ్చికం

అధికారులతో ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం. ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రద్ధగా ముందుకు సాగాలి. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు చాలా అవసరమవుతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

చేపట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభాన్ని చేకూర్చుతాయి. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది.

Today Horoscope in telugu : కుంభం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగినట్టయితే శుభ ఫలితాలుంటాయి. మీ పట్టుదల మిమ్మల్ని చాలా ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మీ మనోధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీరు ఆశించినటువంటి ఫలితాలు సాధిస్తారు. చేపట్టిన పనులను ప్రణాళికతో పూర్తి చేయగలరు. శరీర సౌఖ్యం ఉంటుంది.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారికి నష్టాలు వచ్చే అవకాశముంది

Visitors Are Also Reading