Weekly Rasi Phalau in Telugu 2023: రాశిఫలాలు చదవడం వల్ల ఏ రాశి వారి యొక్క ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Also Read:
Weekly Horoscope in Telugu
Weekly Horoscope in Telugu 22.01.2023 నుంచి 28.01.2023 వరకు
మేషం :
Mesha
ఉద్యోగంలో విజయం సాధిస్తారు. మీరు నమ్మకంగా పని చేయండి. కోరుకున్నటువంటి ఫలితాన్ని సాధిస్తారు. భవిష్యత్ కి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఎదురుచూస్తున్నటువంటి పనిలో పురోగతిని సాధిస్తారు.
Weekly Horoscope in Telugu 2023: వృషభం
Weekly Rasi Phalau in Telugu
మీ యొక్క బాధ్యతలను సక్రమంగా నెరవేర్చండి. మీ పనిని మధ్యలోనే ఆపేయండి. అధికార లాభం ఉంటుంది. నిర్ణయాలను ధైర్యంగా అమలు చేయండి. అందరినీ కలుపుకొని పోవడం ఉత్తమం.
Weekly Horoscope in Telugu : మిథునం
Mithuna
ఒక్కో మెట్టు తగ్గి పనులను పూర్తి చేసుకోవాలి. అవసరాలకు ధనం లభించినా వ్యయం పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం చాలా ఉత్తమం.
Weekly Horoscope in Telugu : కర్కాటకం
Karkataka
మీకు అనుకూలంగా కొన్ని పరిస్థితులు ఆకట్టుకుంటాయి. కీలకమైన విషయాల్లో వ్యాపారం చాలా అద్భుతంగా కొనసాగుతుంది. ప్రయాణాలు వృధాగా కొనసాగే అవకాశముంది. క్రమక్రమంగా వృద్ధిని సాధిస్తారు.
Weekly Horoscope in Telugu : సింహం
Simha
సకాలంలో పనులు పూర్తి చేయవచ్చు. ప్రతిభతో పెద్దలను మెప్పిస్తారు. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు.
Weekly Horoscope in Telugu : కన్య
Kanya
వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. కాలానికి అనుగుణంగా మార్పులతో లాభాలను పొందుతారు. పలు మార్గాలలో పైకి రావడానికి అవకాశాలుంటాయి. కొన్ని విషయాలలో పురోగతిని సాధిస్తారు. మీ యొక్క కృషిని బట్టి ఫలితం ఉంటుంది.
Advertisement
Weekly Horoscope in Telugu : తుల
Thula
ముఖ్యమైన కార్యాల్లో శ్రద్ధ చాలా అవసరం. అడుగడుగునా ఆటంకాలు చాలా ఎదురవుతాయి. చాలా తెలివిగా వ్యవహరించాలి. ముందస్తు ప్రణాళికలతో సమస్యలను నివారించుకోవచ్చు. సహనానికి పరీక్ష కాలంగా అనిపిస్తుంది. వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్త పడాలి.
Weekly Horoscope in Telugu : వృశ్చికం
VruChika
శుభకాలం కలిసి వస్తుంది. మంచి పనులకు శ్రీకారం చుడుతారు. మీకు పలు విధాలుగా మేలు జరుగుతుంది. మీరు ధర్మబద్ధంగా పనులు చేస్తే త్వరగా విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. సృజనాత్మకంగా ఆలోచించి ముందుకు సాగడం ఉత్తమం.
Weekly Horoscope in Telugu : ధనుస్సు
Dhanassu
మీ ఉత్సాహం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. లక్ష్యాన్ని చేరుకునేందుకు మీరు క్రమ శిక్షణతో కృషి చేయడం చాలా ఉత్తమం. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ఇబ్బందులుండవు. ఉద్యోగంలో మీరు అనుకున్నది సాధిస్తారు.
Weekly Horoscope in Telugu : మకరం
Makara
తోటి వారి నుంచి ఇబ్బందులు కలిగే అవకాశముంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త తప్పనిసరి. వ్యాపారంలో అనుకున్న ఫలితాలను సాధిస్తారు. ఏ విషయంలోనైనా నిరాశ చెందకుండా ప్రయత్నం చేయాలి. అపార్థాలకు తావు ఇవ్వకూడదు. ఆలోచించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం.
Weekly Horoscope in Telugu : కుంభం
Kumbham
వ్యాపారం చాలా అద్భుతంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉన్నట్టయితే ఉద్యోగంలో కూడా సమస్యలుండవు. మీ యొక్క ప్రతిభతో పెద్దలను ప్రసన్నులను చేసుకుంటారు. నిర్మలమైనటువంటి మనస్సుతో మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని అందిస్తాయి.
Weekly Rasi Phalau in Telugu : మీనం
Meena
ఉద్యోగులకు విశేష గుర్తింపు లభిస్తుంది. కాలం కలిసొచ్చి సత్పలితాలను అందుకుంటారు. ఉత్సాహవంతంగా మీరు తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలిస్తాయి. మీకు బంగారు భవిష్యత్ లభిస్తుంది. మీరు అనుకున్న ఆశయం తప్పకుండా నెరవేరుతుంది.