Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా నష్టాలుంటాయి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా నష్టాలుంటాయి

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 26.02.2023: మేషం

Advertisement

కుటంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మంచి శుభఫలితాలను ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. ఆఫీస్ లో గౌరవం లభిస్తుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. కీలక నిర్ణయాలు తీసుకోవడం జాగ్రత్త వహించడం చాలా ఉత్తమం. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu : మిథునం

ఆర్థికంగా లాభాలు చేకూరుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఓ శుభవార్త వింటారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

విద్యార్థులు సెలవు రోజు అని బయటికి వెళ్లకూడదు. కొన్ని సమస్యల నుంచి బయటపడుతారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. కొత్తవారికి కాంట్రాక్టులు దక్కే అవకాశం ఉంది.

Today rashi phalau in telugu : సింహం

కొన్ని పనులను వాయిదా వేయడం ఉత్తమం. ఆకస్మికంగా ప్రయాణాలు ఉండే అవకాశం ఉంది. బంధువులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

పనుల్లో తొందరపాటు అస్సలు పనికిరాదు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. వ్యాపారాలు సాధారణంగానే ఉంటాయి.

Today rashi phalau in telugu : తుల

మీ సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. మీ పనులు చకాచకా సాగుతాయి. పలుకుబడి కాస్త పెరుగుతుంది. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

సన్నిహితులు, శ్రేయాభిలాషుల సలహాలను తీసుకుంటారు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం ఉత్తమం.

Today rashi phalau in telugu : ధనుస్సు

బంధువులతో తగాదాలు పెట్టుకుంటారు. దూరప్రయాణాలు చేస్తారు. అనుకున్న పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారంలో నష్టాలు వచ్చేఅవకాశం ఉంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కుటుంబంలో వివాదాలు తలెత్తుతాయి. అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యాపారం మందకోడిగా సాగుతుంది.

Today Horoscope in telugu : కుంభం

కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆస్తి ఒప్పందాలు ఉంటాయి. వ్యాపారాలు రోజు రోజుకు పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో సమస్యల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కీలక వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఆస్తి వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆలోచనలు అనుకూలిస్తాయి.  ప్రయాణాలు అనుకూలిస్తాయి.

Visitors Are Also Reading