Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశికి చెందిన భార్య, భర్తలు జాగ్రత్తగా ఉండాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశికి చెందిన భార్య, భర్తలు జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ad

Today rasi phalau in telugu 2022: ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం ద్వారా  ఏ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2022

Today rashi phalau in telugu 25.12.2022: మేషం

Advertisement

ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. శరీర సౌఖ్యం ఉంటుంది. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి.  భార్య, భర్తల మధ్య వివాదాలు జరుగకుండా జాగ్రత్త పడాలి.

Today rashi phalau in telugu :  వృషభం 

ఓర్పుతో ముందుకు సాగితే ఏ ఇబ్బంది ఉండదు. మాట పట్టింపులకు అస్సలు పోకండి. మొహమాటం వల్ల లేని పోని సమస్యలు కొని తెచ్చుకోకండి. ఎవ్వరినీ కూడా అతిగా నమ్మకూడదు.

Today rashi phalau in telugu : మిథునం

మధ్యమ ఫలితాలుంటాయి. మీ మీ రంగాలలో ఓర్పు, సహనం, పట్టుదల చాలా అవసరం. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలుంటాయి. అనవసరమైన ఆలోచనలతో కాలాన్ని వృధా చేయకండి. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

చిత్త శుద్దితో చేసే పనులు ఫలిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని  రక్షిస్తుంది. ప్రారంభించబోయే పనుల్లో మీకు ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు.

Today rashi phalau in telugu : సింహం

ఉత్సాహ పరిచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులకు కాలం అనుకూలిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓ శుభవార్త వింటారు. మీ బుద్ధి బలంతో కీలకంగా వ్యవహరిస్తారు. అందరి ప్రశంసలను అందుకుంటారు. 

Today rashi phalau in telugu : కన్య

Advertisement

తోటివారి సహకారంతో ముందుకు సాగండి. అంతా శుభం జరుగుతుంది. సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగితే మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తోటివారి సూచనలు సహకరిస్తాయి. దైవ ప్రార్థన అనుకూలిస్తుంది. 

Today rashi phalau in telugu : తుల

అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. అది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం. భార్య, భర్తల మధ్య వివాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడాలి. 

Today rashi phalau in telugu : వృశ్చికం

ఉత్సాహవంతమైన కాలాన్ని గడుపుతారు. గతంలో పూర్తి కానీ ఓ పని ఇప్పుడు పూర్తి అవుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ప్రారంభించిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఓ వ్యవహారంలో మీకు డబ్బు చేతికి అందుతుంది. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలుంటాయి. చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం.

Today Horoscope in telugu : కుంభం

చిత్త శుద్ధితో చేేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. మనో ధైర్యాన్ని అస్సలు కోల్పోకూడదు. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర విషయాల్లో తలదూర్చకూడదు.

Today rasi phalau in Telugu 2022 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

బుద్ధి బలం బాగుంటుంది. బంధు, మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి.

Visitors Are Also Reading