Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు రాఖీ పండుగను సంతోషంగా జరుపుకుంటారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు రాఖీ పండుగను సంతోషంగా జరుపుకుంటారు

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 31.08.2023: మేషం

Advertisement

సామాజిక కార్యక్రమాల్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతారు. స్నేహితుల నుంచి బహుమతులు అందుకుంటారు. మీ సాన్నిహిత్య సంబంధాలు మరింత లోతుగా వెళ్తాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

వృత్తిలో ఉన్న వ్యాపారస్థులకు ఇవాళ లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ పెరిగే అవకాశముంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆర్థికరపరమైన పెట్టుబడులను సాధిస్తారు. 

Today rashi phalau in telugu : మిథునం

చేపట్టే పనులను శ్రమ పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలుంటాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఓ వార్త మీ యొక్క మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

లక్ష్యం పట్ల గౌరవంతో ముందుకు సాగి మంచి ఫలితాలను సాధిస్తారు. మీ యొక్క తెలివితేటలతో ఆపదల నుంచి బయటపడుతారు. బంధు, మిత్రులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి.

Today rashi phalau in telugu :  సింహం

ప్రారంభించబోయే పనుల్లో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పట్టుదలతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. శత్రువులతో ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ఉద్యోగ, వ్యాపార రంగంలో మీ యొక్క పరిధి పెరుగుతుంది. బంధువుల ఆదరాభిమానాలుంటాయి. ఆరోగ్యం అన్ని విధాలుగా సహకరిస్తుంది.

Today rashi phalau in telugu : తుల

మీ పై అధికారులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముందుగానే పనులను పూర్తి చేయడానికి కృషి చేయాలి. అనవసర ఆలోచనలను మదిలోనికి రానీయకండి. 

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

వ్యాపార లావాదేవీలు కలిసొస్తాయి. సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాఖీ పండుగను సంతోషంగా జరుపుకుంటారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విజయం సాధిస్తారు. అభివృద్ధి కోసం మీ ఆలోచన ఉన్నత ఫలితాలను అందిస్తుంది. సహాయం చేసేవారు ఉన్నారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మీ మీ రంగాలలో సత్ప్రవర్తనతో ముందుకు సాగి విజయం సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. కుటుంబ సౌఖ్యం కలదు. కీలక వ్యవహారాల్లో పెద్దల సూచనలు ఉపకరిస్తాయి.

Today Horoscope in telugu : కుంభం

చేసే పనిలో ఆటంకాలు ఎదురైనప్పటికీ బుద్ధిబలంతో ఎదుర్కొని సత్ఫలితాలను సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల వల్ల మన:శ్శాంతి లోపిస్తుంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మీ శ్రమ ఫలిస్తుంది. స్థిరమైన ఆలోచనలతో మంచి ఫలితాలను సాధిస్తారు. తోటివారితో ప్రేమ స్వభావంతో మెలిగితే ఇబ్బందులు తలెత్తవు. రాఖీ పండుగను సంతోషంగా జరుపుకుంటారు.

Also Read :

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఈ వారంలో ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది

Visitors Are Also Reading