Home » Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఈ వారంలో ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఈ వారంలో ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2023 :  రాశిఫలాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే తెలిసిపోతుంది.  ఈ వారం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu

Advertisement

Weekly Horoscope in Telugu 27.08.2023 నుంచి 02.09.2023 వరకు మేషం :

Mesha

Mesha

ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారంలో కలిసి వస్తుంది. ఆర్థికంగా శుభ ఫలితాలుంటాయి. మీ వల్ల కొందరికీ మేలు జరుగుతుంది. ఇతరులపై ఆధారపడకుండా పట్టుదలతో పని చేయండి. ఓ శుభవార్త వింటారు.

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

వ్యాపారంలో విశేష లాభాలు ఉన్నాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యమైన కార్యక్రమాల్లో మీ ప్రతిభను కనబరుస్తారు. కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో పని చేయండి. ఇబ్బందుల నుంచి బయటపడుతారు. వారం మధ్యలో ఓ ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

విలువైన కాలం ఇది అవకాశాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధిని సాధించండి. ఉత్సాహం కలిగించే వాతావరణం ఉంటుంది. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. ఓ ముఖ్యమైన పనిని పట్టుదలతో విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

ఉద్యోగ ఫలితాలుంటాయి. మీ యొక్క ఆశయం నెరవేరుతుంది. ధర్మమార్గంలో ముందుకు వెళ్లండి. అభివృద్ధిని సాధించడానికి అనుకూలమైన సమయం ఇది. వృత్తిలో శుభ ఫలితాలుంటాయి. వ్యాపారంలో దశదిశలా వ్యాపిస్తారు. పలు మార్గాలలో విజయం సాధిస్తారు. సంతానానికి సంబంధించిన శుభవార్త వింటారు. 

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. ప్రతీ అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. కుటుంబ సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకొని అమలు చేయండి. తొందరపాటు పనికిరాదు. రుణ సమస్యలు పెరగకుండా జాగ్రత్తపడాలి. మంచి భవిష్యత్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదు.

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

ఏకాగ్రతతో పనిని ప్రారంభించండి. మధ్యలో వాయిదా వేయకూడదు. అవసరాలకు ధనం అందుబాటులో ఉంటుంది. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగిన ఫలితాలుంటాయి. వ్యాపారంలో శ్రద్ధ పెట్టండి. స్వయంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలి. కొందరూ మనస్థాపాన్ని కలిగించకూడదు. తొందరపడకూడదు. 

Advertisement

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

 

ఉద్యోగంలో శుభ ఫలితాలుంటాయి. ఎటుచూసినా విజయమే గోచరిస్తుంది. వ్యాపారంలో అధిక లాభాలుంటాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అందరి ప్రశంసలు అందుకుంటారు. ప్రారంభించిన పనుల్లో విజయం లభిస్తుంది. బంధు, మిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ఉద్యోగంలో ప్రశంసలు లభిస్తాయి. స్థిరమైన ఫలితాలుంటాయి. పట్టుదల విజయానికి మూలం అని గుర్తిస్తారు. ఆర్థికంగా ఉన్నత స్థితి గోచరిస్తోంది. ఖర్చులు పెరగనివ్వకూడదు. ఇతరులపై ఆధారపడకూడదు. వ్యక్తిగత విషయాలు కొత్త వారితో పంచుకోకూడదు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. కుటుంబ సభ్యులతో చర్చించి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. సత్ఫలితాలు వచ్చే వరకు శ్రమించాలి. కృషికి తగిన ఫలితం లభిస్తుంది. చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఓ వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. సమస్య పరిష్కారమవుతుంది. 

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

ఉద్యోగంలో అప్రమత్తంగా ఉండటం ఉత్తమం. తోటివారితో సౌమ్యంగా సంభాషించాలి. అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదు. ఒత్తిడిలేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. సకాలంలో పని చేస్తే వ్యాపారంలో విఘ్నాలను అధిగమించవచ్చు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

మనోబలంతో పనులను విజయవంతంగా పూర్తి చేయాలి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు. ఆవేశానికి అస్సలు గురికావద్దు. సకాలంలో సహనంతో చేసే పని విజయాన్ని ఇస్తుంది. మిత్రుల సహాయం తీసుకోండి. ఆర్థికంగా మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఖర్చు తగ్గించుకోవాలి. చిన్న పొరపాటు జరిగినా శ్రమ అధికమవుతుంది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. పదవీలాభం అనుకూలంగా ఉంటుంది. ఎదురుచూస్తున్న పనుల్లో విజయం లభిస్తుంది. వ్యాపారంలో విశేష లాభాలు ఉన్నాయి. మీ వల్ల కొందరికీ మేలు జరుగుతుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే అద్భుతమైన భవిష్యత్ లభిస్తుంది.

Visitors Are Also Reading