Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఖ‌ర్చులు పెర‌గ‌కుండా చూసుకోవాలి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఖ‌ర్చులు పెర‌గ‌కుండా చూసుకోవాలి

by Anji

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Today rashi phalau in telugu 17.08.2022: మేషం

శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. గొప్ప భ‌విష్య‌త్ కోసం మంచి ఆలోచ‌న‌లు చేస్తారు. కుటుంబ స‌భ్యుల‌కు శుభ‌కాలం. కీల‌క స‌మ‌యంలో ధైర్యంగా వ్య‌వ‌హ‌రిస్తారు. అన‌వ‌స‌ర విష‌యాల ప‌ట్ల ఎక్కువ స‌మ‌యాన్ని వెచ్చించ‌కండి.

Today rashi phalau in telugu: వృషభం 

మీ మీ రంగాల్లో మిశ్ర‌మ ఫ‌లితాలు ఉంటాయి. సంపూర్ణ అవ‌గాహ‌న వ‌చ్చిన త‌రువాత ప‌నుల‌ను ప్రారంభించాలి. బాగా క‌ష్ట‌ప‌డాల్సిన స‌మ‌యం ఇది.ల‌క్ష్యాన్ని చేరుకునే వ‌ర‌కు ప‌ట్టు వ‌ద‌ల‌కండి. అవ‌స‌రానికి త‌గిన సాయం అందుతుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu: మిథునం

ఆశ‌యాలు నెర‌వేరుతాయి. స‌మ‌యానికి బుద్దిబ‌లం ప‌ని చేస్తుంది. కుటుంబ స‌భ్యుల మాట‌కు విలువ ఇవ్వండి. భ‌విష్య‌త్ ను దృష్టిలో ఉంచుకుని నిర్ణ‌యాలు తీసుకుంటే మేలు జ‌రుగుతుంది. స‌మాజంలో కీర్తి పెరుగుతుంది. అవ‌స‌రానికి త‌గిన‌ట్టు ముందుకు సాగ‌డం మేలు.

Today rashi phalau in telugu : కర్కాటకం

ఏ ప‌ని త‌ల‌పెట్టినా ఇలాగే పూర్తి అవుతుంది. ధ‌ర్మ‌సిద్ధి ఉంది. కీల‌క వ్య‌వ‌హారాల విష‌యంలో కుటుంబ స‌భ్యుల‌తో చ‌ర్చించి కొన్ని నిర్ణ‌యాలు తీసుకుంటారు. తెలివితేట‌ల‌తో ఆలోచించి కొన్ని కీల‌క‌మైన ప‌నుల‌ను పూర్తి చేయ‌గ‌లుగుతారు.

Today rashi phalau in telugu : సింహం

ప్ర‌గ‌తి సాధిస్తారు. ముఖ్య‌మైన లావాదేవీల్లో సొంత నిర్ణ‌యాలు విక‌టిస్తాయి. కొంద‌రి ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగా ఆటంకాలు ఎదుర‌వుతాయి. చెడు తలంపులు వ‌ద్దు. కీల‌క విష‌యాల్లో నిపుణుల‌ను సంప్ర‌దించ‌డం మంచిది. ప్ర‌శాంతంగా ఆలోచించ‌డం మంచిది.

Today rashi phalau in telugu : కన్య

మ‌నోబ‌లాన్ని కోల్పోవ‌ద్దు. మంచి ప‌నులు త‌ల‌పెడ‌తారు. అన‌వ‌స‌ర ప్ర‌యాణాలు చేయాల్సి వ‌స్తుంది. కుటుంబ వాతావ‌ర‌ణం అంత అనుకూలంగా ఉండ‌క‌పోవ‌చ్చు. శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది.

Today rashi phalau in telugu : తుల

చేప‌ట్టిన ప‌నుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. అల‌స‌ట పెర‌గ‌కుండా చూసుకోవాలి. శ‌త్రువుల విష‌యంలో కాస్త అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ఖ‌ర్చులు పెర‌గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ను మ‌నోబ‌లంతో పూర్తి చేస్తారు. ఉద్యోగ‌, వ్యాపార రంగాల్లో ప్రోత్సాహ‌క‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయి. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

చేప‌ట్టే ప‌నుల్లో శ్ర‌మ పెరుగుతుంది. అధికారులు మీ తీరుతో సంతృప్తిప‌డ‌క‌పోవ‌చ్చు. బంధు, మిత్రుల‌తో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఒక సంఘ‌ట‌న మ‌న‌స్థాపాన్ని క‌లిగిస్తుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

గ‌తంలో పూర్తికాని ప‌నుల్లో క‌ద‌లిక వ‌స్తుంది. ముఖ్య వ్య‌వ‌హారాల్లో విష‌యంలోనూ కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాలి. న‌చ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. అధికారుల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త వ‌హించాలి.

Today rashi phalau in telugu : కుంభం

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపార రంగాల్లో మంచి ఫ‌లితాలు ఉన్నాయి. కొత్త ప‌నులు ప్రారంభించ‌డానికి ఇది స‌రైన స‌మ‌యం . కుటుంబ వాతార‌ణం అనుకూలంగా ఉంటుంది. స‌మ‌యానికి నిద్ర‌హారాలు త‌ప్ప‌నిస‌రి. బంధు, మిత్రుల ఆద‌ర‌ణ ఉటుంది.

Today rashi phalau in telugu :  మీనం

శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది. కుటుంబ స‌భ్యుల‌కు స్వ‌ల్ప అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కొన్నీ కీల‌క‌మైన వ్య‌వ‌హారాల్లో ఆల‌స్యం జ‌రిగే సూచ‌న‌లున్నాయి. అధికారుల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

Visitors Are Also Reading