Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి వ్యాపారంలో నష్టాలుంటాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి వ్యాపారంలో నష్టాలుంటాయి

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 28.04.2023: మేషం

Advertisement

ముఖ్యమైన వ్యవహారాల్లో అవరోధాలు ఏర్పడుతాయి. అకస్మిక ప్రయాణాలుంటాయి. తీసుకున్న రుణాలను చెల్లించాలని ఒత్తిడి ఉంటుంది. బంధువులు, మిత్రులతో మాట పట్టింపులుంటాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో మంచి పురోగతి సాధిస్తారు. శుభకార్యక్రమాలకు హాజరవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Today rashi phalau in telugu : మిథునం

కష్టపడి శ్రమించాల్సి వస్తుంది. కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది. మీ యొక్క ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాల్లో నష్టాలుంటాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

మీ యొక్క పరపతి పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.వ్యాపారాల్లో మంచి లాభాలుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు కలుగుతాయి.

Today rashi phalau in telugu :  సింహం

ముఖ్యమైన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. మిత్రులతో కాస్త విబేదాలు తలెత్తే అవకాశముంది. నిరుద్యోగులకు శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో మార్పులు సంభవిస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ప్రోత్సాహకరం ఉంటుంది.

Today rashi phalau in telugu : తుల

పరిచయాలు మరింతగా పెరుగుతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. నూతన పనులను ప్రారంభిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో నిరాశ కలిగిస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు తలెత్తుతాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆరోగ్యం కాస్త మందగిస్తుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

కీలక వ్యవహారాల్లో అవరోధాలు ఏర్పడుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధువులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపారాల్లో కాస్త నిరుత్సాహం ఉంటుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఆసక్తికరమైన సమాచారం తెలుసుకుంటారు. లాభాలు కలుగుతాయి. ఉద్యోగాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

Today Horoscope in telugu : కుంభం

చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. సకాలంలో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

అకస్మిక ప్రయాణాలుంటాయి.  ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాల్లో నష్టాలు కలిగే అవకాశముంది.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారికి వారం మధ్యలో ఓ సమస్క పరిష్కారం అవుతుంది

Visitors Are Also Reading