Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి

by Anji

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 27.04.2023: మేషం

ప్రారంభించే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బందు,మిత్రులను కలుపుకొని పోవడం మేలు.

Today rashi phalau in telugu :  వృషభం 

పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను అస్సలు దరి చేరనీయకండి.

Today rashi phalau in telugu : మిథునం

వృత్తి, ఉద్యోగాల్లో అద్భుతమైన ఫలితాలుంటాయి.  ఓ శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు చాలా అవసరం. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం చాలా ఉత్తమం. శారీరక శ్రమ పెరుగుతుంది. బంధు, మిత్రులతో విబేదాలు వచ్చే అవకాశముంది.

Today rashi phalau in telugu :  సింహం

మంచి పనులు ప్రారంభిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత ఉంటుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలను పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో వెనుకడుగు వేయకండి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిర నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. 

Today rashi phalau in telugu : కన్య

చేపట్టే పనుల్లో శుభం చేకూరుతుంది. ఆత్మీయుల సహాయ, సహకారాలు మేలు చేస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. కీలకమైన కొనుగోళ్లు చేస్తారు.

Today rashi phalau in telugu : తుల

ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆలస్యం జరిగే అవకాశముంది. ఆపదలు తలెత్తకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

కాలానికి అనుగుణంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు లభిస్తాయి. ఆర్థికంగా ఫర్వాలేదు అనిపిస్తుంది. కీలకమైన వ్యవహారాల్లో కాస్త జాప్యం జరిగే సూచనలున్నాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

బంధు, మిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓ వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు చాలా అవసరం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ యొక్క అధికార పరిధి పెరుగుతుంది.

Today Horoscope in telugu : కుంభం

మీ రంగాల్లో శ్రద్ధగా పని చేయాలి. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. శ్రమ అధికమవుతుంది. సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాలకు అస్సలు పోకూడదు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

లక్ష్య సాధనలో అసాధారణ పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సూచనలు తప్పనిసరిగా పాటించాలి.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారికి వారం మధ్యలో ఓ సమస్క పరిష్కారం అవుతుంది

Visitors Are Also Reading