Home » Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

by Anji
Ad

ఉద‌యం లేవ‌గానే రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం చాలా ముఖ్యం. ముఖ్యంగా మీ భ‌విష్య‌త్‌లో ఏం జ‌రుగుతుందో మీరు ముందే ఊహించుకోవ‌చ్చు. ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

 

Today Rashi phalau in Telugu 27.04.2022: మేషం

మనోబలంతో చేసే పనులు సఫలం అవుతాయి. ముఖ్య పనులను ఉదయం ప్రారంభించడం మంచిది. మనోబలాన్ని తగ్గించే ఘటనలకు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu : వృషభం 

మానసికంగా దృఢంగా ఉండి ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోగలుగుతారు. ఓ శుభవార్త మీ మనో ధైర్యాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu : మిథునం

బంధు మిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని ఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తూ తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

నీరసించకుండా పని చేస్తే మంచి ఫలితాలు సాధిస్తారు. చిన్న చిన్న విషయాలను సాగదీయకండి. భార్య భర్తల మధ్య వాదోపవాదాలు వచ్చినప్పుడు దూరంగా ఉండటం మేలు.

Today rashi phalau in telugu : సింహం


వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా బాగుంటుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధు మిత్రులను కలుస్తారు.
Today rashi phalau in telugu : క‌న్య

 

ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. స్వతహాగా ఎదగడానికి సరైన కాలం. ఎలాంటి పరిస్థితుల్లోను మనో ధైర్యాన్ని కోల్పోరు. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు.

Advertisement

Today rashi phalau in telugu : తుల

మిశ్రమ వాతావరణం ఉంటుంది. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్ప ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని ఉత్సాహపరుస్థాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

బంధు మిత్రుల సహకారంతో పనులు పూర్తిచేయగలుగుతారు. ధన, ధాన్య లాభాలు ఉన్నాయి. మనఃశసౌఖ్యం ఉంది.

Today rashi phalau in telugu : ధనస్సు

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్ కు ప్రణాళికలు వేస్తారు. బంధు మిత్రులతో అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి.

Today  rashi phalau in telugu మకరం

అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు.

Today rashi phalau in telugu : కుంభం

వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా అన్ని విధాలుగా బాగుంటుంది. బంధువులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి.

Today rashi phalau in telugu : మీనం

 

మీ రంగాల్లో మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓ వార్త మీకు బాధ కలిగిస్తుంది. ముఖ్యమైన విషయాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు.

ఇవి కూడా చదవండి :

సంసారానికి ప‌నికి రాడ‌ని తెలిసి పెళ్లి..! న్యాయం చేయాల‌ని బాధితురాలు నిర‌స‌న

టీ వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటో మీకు తెలుసా..

Visitors Are Also Reading