Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారి వివాద సమస్యలు పరిష్కారమవుతాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారి వివాద సమస్యలు పరిష్కారమవుతాయి

by Anji

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 26.04.2023: మేషం

ప్రారంభించబోయే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.  భార్య, భర్తల సమస్యలు పరిష్కారం అవుతాయి.  బంధు, మిత్రులను కలుపుకొని పోవడం చాలా ఉత్తమం.

Today rashi phalau in telugu :  వృషభం 

మీ యొక్క పనులకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరి చేరనీయకండి.

Today rashi phalau in telugu : మిథునం

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో గొప్ప ఫలితాలుంటాయి. ఓ శుభవార్త మిమ్మల్ని సంతోషపెడుతుంది. భార్యభర్తల మధ్య వివాదాలు పరిష్కారమవుతాయి. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

మీరు చేపట్టిన పనుల్లో శ్రమ అధికం అవుతుంది. కుటుంబ సభ్యుల యొక్క సలహాలతో ముందుకు సాగడం ఉత్తమం. శారీరక శ్రమ పెరుగుతుంది. బంధు, మిత్రులతో విబేదాలు తలెత్తే అవకాశముంది.

Today rashi phalau in telugu :  సింహం

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత ఉంటుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలకమైన వ్యవహారాల్లో అస్సలు వెనుకడుగు వేయకండి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిరమైన నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి. 

Today rashi phalau in telugu : కన్య

చేపట్టే పనుల్లో శుభం కలుగుతుంది. ఆత్మీయుల సహాయ, సహకారాలు మేలు చేకూరుస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు.

Today rashi phalau in telugu : తుల

ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆలస్యం జరిగే సూచనలున్నాయి. ఆపదలు కలుగకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి కష్టపడాల్సి వస్తుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

కాలానికి అనుగుణంగా ముందుకు సాగితే సత్ఫలితాలు లభిస్తాయి. ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది. కీలకమైన వ్యవహారాల్లో కాస్త ఆలస్యం జరిగే సూచనలున్నాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు, మిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓ వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు చాలా అవసరం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ యొక్క అధికార పరిధి పెరుగుతుంది.

Today Horoscope in telugu : కుంభం

మీ మీ రంగాలలో శ్రద్ధగా పని చేయాలి. అందరినీ కలుపుకొని పోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికమవుతుంది. సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. ఆగ్రహ ఆవేశాలకు పోకూడదు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

లక్ష్య సాధనలో అసాధారణ పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీలకమైన వ్యవహారాల్లో పెద్దల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారికి వారం మధ్యలో ఓ సమస్క పరిష్కారం అవుతుంది

Visitors Are Also Reading