Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశులకు చెందిన ప్రేమికులు జాగ్రత్త..!

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశులకు చెందిన ప్రేమికులు జాగ్రత్త..!

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 22.04.2023: మేషం

Advertisement

ఆర్థిక పరిస్థితి చాలా వరకు సానుకూలపడుతుంది. ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు శ్రేయస్కరం కాదు. వ్యాపారంలో మంచి పురోగతి సాధిస్తారు. ఆహారం విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. 

Today rashi phalau in telugu :  వృషభం 

ఆదాయ పరిస్థితి చాలా వరకు నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల సహాయంతో ముఖ్యమైన లక్ష్యాలను పూర్తి చేస్తారు. వృత్తి నిపుణులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది.

Today rashi phalau in telugu : మిథునం

కుటుంబంలో మానసిక ప్రశాంతత కొద్దిగా తగ్గుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పెద్దల జోక్యంతో పరిష్కారమవుతుంది. ఆరోగ్యం పరవాలేదు. శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

వృత్తి, వ్యాపారాలు ప్రశాంతంగా సాగిపోతాయి. సంపాదన రోజు రోజుకు పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడుతాయి. ఆరోగ్యం విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

Today rashi phalau in telugu : సింహం

కుటుంబపరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఆస్తి వివాదం ఓ కొలిక్కి వస్తుంది. తోబుట్టువులతో సయోద్య ఏర్పడుతుంది. ప్రస్తుతానికి వాగ్దానాలు చేయడం అంత మంచిది కాదు. ప్రేమ వ్యవహారం ఇబ్బందికరంగా మారుతుంది.  కాస్త జాగ్రత్తగా ఉండాలి. 

Today rashi phalau in telugu : కన్య

ప్రతిరోజూ ప్రశాంతంగా గడిచిపోతుంది. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆర్థికంగా సజావుగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశముంది.

Advertisement

Today rashi phalau in telugu : తుల

ఆర్థిక పరిస్థితి చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది. బంధు, మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు ఉంటాయి. ప్రేమ జీవితం సంతోషంగా గడిచిపోతుంది. 

Today rashi phalau in telugu : వృశ్చికం

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. పట్టుదలతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. కోర్టు కేసు అనుకూలంగా మారుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశముంది. విద్యార్థులు శ్రమ పడాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ ఇతరులకు సహాయపడుతారు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. ఇరుగుపొరుగుతో విభేదాలు తలెత్తుతాయి. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఉద్యోగపరంగా మంచి ప్రయోజనాలను పొందే అవకాశముంది. ఆర్థిక పరిస్థితుల్లో సానుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. దూరప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు.

Today Horoscope in telugu : కుంభం

ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. శుభవార్తలు వినే అవకాశముంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ముందుకెళ్తాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. ఉద్యోగ పరంగా ఓ శుభవార్త అందుతుంది. ఆర్థిక లావాదేవీలు ప్రయోజనం కలిగించవు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకెళ్తారు. 

Also Read :   Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి

Visitors Are Also Reading