Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 21.04.2023: మేషం

Advertisement

మంచి ఆలోచనతో విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ తలపెట్టిన పనులను అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొందరి ప్రవర్తన కొంచెం ఇబ్బందిని కలిగిస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి. కోపాన్ని తగ్గించుకోవడం చాలా ఉత్తమం.

Today rashi phalau in telugu : మిథునం

ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దలను కలుస్తారు. మీకు అనుకూలమైన నిర్ణయముంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు చాలా అవసరం.

Today rashi phalau in telugu : కర్కాటకం 

కీలకమైన వ్యవహారాల్లో పెద్దలను కలుస్తారు. మీకు అనుకూలమైన నిర్ణయం వస్తుంది. ఆర్థిక విషయాల్లో నష్టాలుండే అవకాశముంది.

Today rashi phalau in telugu : సింహం

ఇప్పటివరకు పడిన శ్రమ ఓ కొలిక్కి వస్తుంది. ప్రస్తుతం చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం. ఆర్థిక విషయాల్లో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

పనుల్లో ఆలస్యం జరుగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.  కుటుంబ బాధ్యతలు అధికం అవుతాయి. విలువైన వస్తువుల విషయంలో అజాగ్రత్త అస్సలు పనికిరాదు.

Today rashi phalau in telugu : తుల

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలుంటాయి. తెలివి తేటలతో ఆలోచించి కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. 

Today rashi phalau in telugu : వృశ్చికం

బంధువుల సహకారం అందుతుంది. ఓ శుభవార్త మీ మనో ధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

మనో ధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకోవడం ఉత్తమం. ఎల్లవేళలా కుటుంబ సభ్యుల సహకారముంటుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

శ్రమ పెరగకుండా జాగ్రత్త పడాలి. అధికారులు అనుకూలమైన నిర్ణయాలను తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో మీకు కలిసొస్తుంది.

Today Horoscope in telugu : కుంభం

మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో నెరవేరుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో లాభాలు కలుగుతాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

చేపట్టే పనుల్లో అలసట పెరగకుండా చూసుకోవాలి. ముఖ్యమైన సందర్భాల్లో పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు ఉపయోగపడుతాయి. మనో విచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండటం ఉత్తమం.

Also Read :   Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి

Visitors Are Also Reading