Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు అదృష్టవంతులు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు అదృష్టవంతులు

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 20.04.2023: మేషం

Advertisement

ముందుచూపుతో వ్యవహరిస్తే కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్యమైన పనులను ప్రారంభిస్తే ముందు సాధకబాధకాలను అంచనా వేసిన తరువాత ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం.

Today rashi phalau in telugu :  వృషభం 

కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడుతాయి. కుటుంబ కలహా సూచన ఉంటుంది. గోసేవ చేయడం ద్వారా మంచి ఫలితాలు అందుకుంటారు.

Today rashi phalau in telugu : మిథునం

ఓ వార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్ ప్రణాళిక వేస్తారు. వస్త్ర, ధన లాభాలు ఉన్నాయి.  ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఓ శుభవార్త వింటారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ యొక్క ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. మొహమాటం కొన్ని ఇబ్బందులు ఎదుర్కునే అవకాశముంది. ఆహార నియమాలను పాటించాలి.

Today rashi phalau in telugu : సింహం

మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలను అధిగమిస్తారు. కుటుంబ సభ్యులతో ఓ శుభవార్తను వింటారు.

Today rashi phalau in telugu : కన్య

అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. అనవసర ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

ముఖ్యమైన విషయాల్లో శ్రద్ధ చాలా అవసరం. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు కూడా తప్పనిసరి తీసుకోవాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం

కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు. మనస్సుకు సంతోషం కలుగుతుంది. అదృష్ట యోగముంటుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. 

Today rashi phalau in telugu : ధనుస్సు

అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. తోటివారి సహకారం పనులు పూర్తి అవుతాయి. అవసరానికి తగిన సాయం అందుతుంది. ప్రారంభించిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభపలితాలను అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని కాపాడుతుంది. ఆర్థికంగా అంతగా అనుకూలించదు. 

Today Horoscope in telugu : కుంభం

ముఖ్యమైన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. చేపట్టినటువంటి పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆస్తి కొనుగోలు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఇబ్బంది పెట్టేవారి నుంచి దూరంగా ఉండటం ఉత్తమం. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం ఉత్తమం. కుటుంబ భివృద్ధి కోసం కొత్త ప్రణాళిక రచిస్తారు. 

Also Read :   Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి

Visitors Are Also Reading