Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు సంతోషంగా వేడుకలు జరుపుకుంటారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు సంతోషంగా వేడుకలు జరుపుకుంటారు

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 14.04.2023: మేషం

Advertisement

మంచి ఆలోచన విధానంతో అనుకున్న విజయం సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడుతారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతోషంగా పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటారు. 

Today rashi phalau in telugu :  వృషభం 

ముఖ్యమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు, మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. 

Today rashi phalau in telugu : మిథునం

ప్రారంభించిన కార్యక్రమాలకు కొన్ని  ఆటంకాలు ఎదురవుతాయి. కొందరి ప్రవర్తన కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. కోపాన్ని తగ్గించుకోవడం చాలా ఉత్తమం.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఓ వార్త మీ మనో బలాన్ని పెంచుతుంది. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది.

Today rashi phalau in telugu : సింహం

పట్టు వదలకుండా పని చేసి అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా కష్టాలనుకొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ఉత్సాహంగా పని చేయాలి. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో కొన్ని ఆటంకాలు కలిగే అవకాశముంది.

Today rashi phalau in telugu : తుల

మీ శ్రమ ఫలిస్తుంది. అవసరానికి తగిన సహాయం చేసేవారు ఉంటారు. వీరి ప్రేమ ఫలిస్తుంది. ఆర్థికంగా నష్టాలు కలిగే అవకాశముంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

కీలకమైన విషయాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతాన అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. 

Today rashi phalau in telugu : ధనుస్సు

ప్రారంభించిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అవుతాయి. శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు. ఓ శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

పెద్దలు సూచించిన మార్గంలో ముందుకు సాగి మంచి ఫలితాలను సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. సమయానికి అనుకూలంగా వ్యవహరిస్తారు.

Today Horoscope in telugu : కుంభం

శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మానసి ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రహారాలు తప్పనిసరి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

సంతృప్తికరమైన ఫలితాలను రాబట్టేందుకు ఇది సరైన సమయం. చేపట్టే పనుల్లో పురోగతి సాధిస్తారు. మానసికంగా  దృఢంగా ఉంటారు. 

Also Read : Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి

Visitors Are Also Reading