Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 13.04.2023: మేషం

Advertisement

ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సమాజంలో గౌరవం, మర్యాద పెరుగుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడుతాయి. ప్రేమ వ్యవహారాల్లో కాస్త అసంతృప్తి కలుగుతుంది. 

Today rashi phalau in telugu :  వృషభం 

ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఓ శుభకార్యంలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో వాదనలకు దిగే అవకాశముంది. స్నేహితులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.

Today rashi phalau in telugu : మిథునం

 ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బంధు, మిత్రులతో సంబంధాలు మెరుగుపడుతాయి. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకొస్తుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఆర్థిక పరిస్థితి కాస్త నిలకడగా ముందుకు సాగుతుంది. ఓ శుభవార్త వింటారు. ఉద్యోగంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. బంధువుల దగ్గర నుంచి డబ్బులు వసూలు అవుతాయి. 

Today rashi phalau in telugu : సింహం

ఎవ్వరితో వాదోపవాదాలకు దిగకూడదు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తోంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాచారం ఒకటి అందుతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది.

Today rashi phalau in telugu : కన్య

ఆర్థిక లావాదేవీలలో ఆచితూచి అడుగు వేయడం ఉత్తమం. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకెళ్తాయి. ఐటీ నిపుణులు మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. దూరం బంధువులతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. 

Advertisement

Today rashi phalau in telugu : తుల

ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పుండదు. ఖర్చుల కారణంగా ఇబ్బంది పడుతారు. బంధు, మిత్రులు ఒత్తిడిని తీసుకొస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి వేదింపులుంటాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. 

Today rashi phalau in telugu : వృశ్చికం

ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా చాలా వరకు మెరుగుదల కనిపిస్తుంది. దూర ప్రాంతం నుంచి ఓ శుభవార్త వింటారు. అకస్మాత్తుగా ఓ బాకీ వసూలు అవుతుంది. 

Today rashi phalau in telugu : ధనుస్సు

పాజిటివ్ గా ఆలోచిస్తే అంతా మంచి జరుగుతుంది. అకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతాయి. కొందరూ బంధువుల వల్ల కాస్త ఇబ్బంది ఎదుర్కునే అవకాశముంది. మనసులోని ఓ కోరిక నెరవేరుతుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. కుటుంబ పరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కుటుంబ సభ్యులను సంప్రదించాలి. 

Today Horoscope in telugu : కుంభం

వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులు, ఉద్యోగ జీవితం చాలా ప్రశాంతంగా సాగిపోతుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వృత్తి, వ్యాపారాల్లో నిలకడగా ఉంటాయి. అకస్మిక ధన లాభానికి అవకాశముంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులను చేపడుతారు. అకస్మిక ప్రయాణాలుంటాయి. ఉద్యోగంలో మీ యొక్క ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. 

Also Read : Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి

Visitors Are Also Reading