Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది

by Anji
Ad

Today Rasi Phalau in Telugu : మేష రాశి వారికి ఇవాళ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది.  కానీ స్నేహితుల మీద ఖర్చులు పెరుగుతాయి. వృషభ రాశి వారికి వాహన యోగం పడుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. 

Today rasi phalau in telugu 2022

Advertisement

Today Rasi phalau in telugu 2024 : మేష రాశి నుంచి మొదలై మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు   జనవరి 26, 2024 శుక్రవారం  రోజు ఎలా  ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu  26.01.2024: మేషం

వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది

Today rashi phalau in telugu :  వృషభం 

ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు. కుటుంబ సభ్యుల మీద భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది.

Today rashi phalau in telugu : మిథునం

వృత్తి, వ్యాపారాల్లో కొత్త ప్రయత్నాలు, కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

వృత్తి, ఉద్యోగాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. వ్యాపారా లలో లాభాలు నిలకడగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు సానుకూలంగా సాగిపోతాయి.

Today rashi phalau in telugu :  సింహం

వృత్తి, ఉద్యోగాలతో పాటు వ్యాపారాలు కూడా నిలకడగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

 

వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహాలు లభిస్తాయి.

Today rashi phalau in telugu : తుల

వృత్తి, వ్యాపా రాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. అనవసర ఖర్చులు తగ్గుతాయి.

Today rashi phalau in telugu : వృశ్చిక 

 

 

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాలు లాభాల బాటలో ప్రయాణిస్తాయి. చిన్న ప్రయత్నమైనా ఎక్కువ ఫలితాన్నిస్తుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

వృత్తి, వ్యాపారాల్లో కూడా రాబడి ఆశాజనకంగానే ఉంటుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ, ప్రతిఫలం కూడా ఉంటుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిది.

Today Horoscope in telugu : కుంభం

వృత్తి, ఉద్యోగాలలో అందరినీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు చేపడతారు.

Today rasi phalau in Telugu 2024 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. అధికారుల నుంచి ఆదరణ పెరుగు తుంది. వృత్తి, వ్యాపారాలు పుంజుకుంటాయి.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading