Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

by Anji
Ad

Today Rasi Phalau in Telugu :   మేష రాశి వారు ఉద్యోగంలో తమ  పనితీరుతో పై అధికారులను మెప్పిస్తారు.  వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. మిథున రాశి వారికి ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. 

Today rasi phalau in telugu 2022

Advertisement

Today Rasi phalau in telugu 2024 : మేష రాశి నుంచి ప్రారంభమై మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు   జనవరి 25, 2024 బుధవారం  రోజు ఏవిధంగా  ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu  24.01.2024: మేషం

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. అనుకోని ఖర్చులు మీద పడే అవకాశం ఉంది.

Today rashi phalau in telugu :  వృషభం 

వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి.

Today rashi phalau in telugu : మిథునం

చేపట్టిన వ్యవహారాలు విజయవం తంగా, సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి.

Today rashi phalau in telugu :  సింహం

వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

ఆర్థిక పరిస్థితికి సానుకూలంగా, సంతృప్తికరంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బందు లె దురవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది.

Today rashi phalau in telugu : తుల

వ్యాపారపరంగా కొన్ని సమస్యలను అధిగమిస్తారు. కొందరు దగ్గర బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు.

Today rashi phalau in telugu : వృశ్చిక 

 

 

ఆర్థిక వ్యవహారాలు చాలావరకు సానుకూలంగా సాగిపోతాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. సామాజికంగా మరింత పురోగతి సాధిస్తారు. ఒక శుభ కార్యం గురించి కుటుంబ సభ్యులతో ప్లాన్ చేస్తారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

 

వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా ఉన్నా ఫలితం ఉంటుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహా రాలు, వ్యక్తిగత పనుల్లో స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి.

Today Horoscope in telugu : కుంభం

వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది.

Today rasi phalau in Telugu 2024 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

 

వ్యక్తిగత పనుల్లో స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం ఏమాత్రం మంచిది కాదు.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading