Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది

by Anji
Ad

Today Rasi Phalau in Telugu :  మేష రాశి వారికి అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత పరిష్కారం అవుతాయి. వృషభ రాశికి చెందిన నిరుద్యోగులకు ఇష్టమైన కంపెనీల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు అందివస్తాయి. 

Today rasi phalau in telugu 2022

Advertisement

Today Rasi phalau in telugu 2024 : మేష రాశి నుంచి మొదలై మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు   జనవరి 23, 2024 మంగళవారం  రోజు ఎలా  ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu  23.01.2024: మేషం

వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా ఉండడం మంచిది.

Today rashi phalau in telugu :  వృషభం 

ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఇష్టమైన కంపెనీల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితులు చాలావరకు చక్కబడతాయి.

Today rashi phalau in telugu : మిథునం

వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు బలం పుంజుకుంటాయి. ఇంటా బయటా ఆదరణ, గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు.

Today rashi phalau in telugu :  సింహం

నిరుద్యో గులకు ఇష్టమైన ఉద్యోగాల నుంచి ఆఫర్లు వస్తాయి. పెళ్లి ప్రయత్నాలలో సానుకూలత కనిపిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు, ప్రయత్నాల్లో ఆశించిన పురోగతి ‍సాధిస్తారు.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

 

వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభాపాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి.

Today rashi phalau in telugu : తుల

వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట బాగా చెల్లుబాటు అవుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

Today rashi phalau in telugu : వృశ్చిక 

 

 

వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. తలపెట్టిన వ్యవహారాలు, పనులు నిదానంగా పూర్తవుతాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ఏ పని లేదా ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

 

వృత్తి, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా, ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి.

Today Horoscope in telugu : కుంభం

కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు వచ్చే సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ, ఒత్తిడి ఉన్నప్పటికీ, ప్రతిఫలం ఉంటుంది.

Today rasi phalau in Telugu 2024 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

 

ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading