Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి కొత్త నిర్ణయంతో ప్రయోజనం కలుగుతుంది

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి కొత్త నిర్ణయంతో ప్రయోజనం కలుగుతుంది

by Anji
Ad

Today Rasi Phalau in Telugu :  మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. 

Today rasi phalau in telugu 2022

Advertisement

Today Rasi phalau in telugu 2024 : మేష రాశి నుంచి మొదలై మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు   జనవరి 20, 2024  శనివారం రోజున ఎలా  ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu  20.01.2024: మేషం

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారుల వల్ల ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఆదాయం పెరగడంతో పాటు ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది.

Today rashi phalau in telugu :  వృషభం 

 వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా కొనసాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం.

Today rashi phalau in telugu : మిథునం

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు సునాయాసంగా పూర్తవుతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. ఖర్చులకు కళ్లెం వేయడం మంచిది. ఆరోగ్యం పరవా లేదు. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది.

Today rashi phalau in telugu :  సింహం

ఆదాయ పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఒకటి రెండు సమస్యల నుంచి బయటపడ తారు. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

 

ఎలాంటి ఆర్థిక ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.

Today rashi phalau in telugu : తుల

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి.

Today rashi phalau in telugu : వృశ్చిక 

 

 

ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతారు. ఆదాయం పెరిగే సూచనలున్నాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందికీ ఆస్కారం లేదు. రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపరంగా రాబడి పెరుగుతుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

ఇంటా బయటా శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలోనూ, కుటుంబంలోనూ బాధ్యతలు పెరుగుతాయి. ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు.

Today Horoscope in telugu : కుంభం

ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూ లంగా సాగిపోతాయి.

Today rasi phalau in Telugu 2024 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

ఆర్థిక ప్రయత్నాల్లో కొద్దిగా ఆటంకాలు ఉండవచ్చు. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading