Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు డబ్బు నష్టపోయే అవకాశముంది

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు డబ్బు నష్టపోయే అవకాశముంది

by Anji
Ad

Today Rasi Phalau in Telugu : మేష రాశి వారికి ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. మిథున రాశి వారికి ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అయ్యే అవకాశం ఉంటుంది.

Today rasi phalau in telugu 2022

Advertisement

Today Rasi phalau in telugu 2024 : మేష రాశి నుంచి మొదలై మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు   జనవరి 19, 2024  శుక్రవారం రోజున ఎలా  ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu  19.01.2024: మేషం

ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. కుటుంబ విషయాల్లో  సొంత ఆలోచనలు చేయడం మంచిది. సోదరుల సహాయంతో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. 

Today rashi phalau in telugu :  వృషభం 

కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు తలెత్తుతాయి. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాక నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాలి.

Today rashi phalau in telugu : మిథునం

వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. కీలక వ్యవహారాల్లో అకస్మిక విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

సన్నిహితుల ప్రోద్భలంతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పనులు సకాలంలో పూర్తి చేసి అధికారుల మన్ననలు పొందుతారు. 

Today rashi phalau in telugu :  సింహం

ఉద్యోగులకు అధికారుల నుంచి ఆశించిన సహాయ, సహకారాలు అందుతాయి. బంధు మిత్రులతో ఉన్న సమస్యలు తగ్గుతాయి.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

 

చేపట్టిన పనుల్లో తొందరపాటు మంచిది కాదు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. 

Today rashi phalau in telugu : తుల

పాత రుణాలను కొంత వరకు తీర్చగలుగుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సంఘంలో పెద్దల నుంచి అరుదైన గౌరవ మర్యాదలు పొందుతారు.

Today rashi phalau in telugu : వృశ్చిక 

 

 

విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనుల్లో ఆలస్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ అవసరాలకు ధనం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది.

Today Horoscope in telugu : కుంభం

వ్యాపారాల్లో ఆశించిన అభివృద్ధి సాధిస్తారు. నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రులతో కలిసి విహార యాత్రల్లో పాల్గొంటారు. 

Today rasi phalau in Telugu 2024 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

 

ఇతరుల నుంచి విలువైన సమాచారం తెలుసుకుంటారు. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆర్థికంగా సమస్యలు తప్పవు.  డబ్బు నష్టపోయే అవకాశముంది.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading