Home » Mahesh Babu : మహేష్ -రాజమౌళి సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ?

Mahesh Babu : మహేష్ -రాజమౌళి సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ?

by Bunty
Ad

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో.. అత్యంత సక్సెస్ఫుల్ దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే మొదటగా ఉండేది రాజమౌళి మాత్రమే. రాజమౌళి సినిమా చేశాడంటే కచ్చితంగా బంపర్ హిట్ అయి ఉంటుంది. ఎలాంటి కథ తీసుకున్నా… ఆ సినిమాను ఒరేయ్ రేంజి లోకి తీసుకుపోతాడు రాజమౌళి. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో హాలీవుడ్ రేంజ్ కు వెళ్లిన రాజమౌళి… త్వరలోనే ప్రిన్స్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్నాడు.

Advertisement

ఈ సినిమా 2024 జనవరి నుంచి ప్రారంభం కానందట. ప్రపంచ యాత్రికుడి పాత్రలో మహేష్ బాబు నటించిన ఉన్నాడని… ఈ సినిమా దాదాపు రెండు పార్టు లలో రిలీజ్ చేసేందుకు మన జక్కన్న సిద్ధమయ్యాడని తెలుస్తోంది. అయితే… తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ప్రారంభానికి మరో ఆరు నెలల సమయం ఉండగానే… ఇప్పటినుంచి హీరోయిన్ల కోసం జక్కన్న సెర్చ్ చేస్తున్నాడట.

Advertisement

rajamouli mahesh babu

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటించేందుకు ఏకంగా ముగ్గురు హీరోయిన్లను దించేందుకు రంగం సిద్ధం చేశాడట రాజమౌళి. ఆ ముగ్గురు హీరోయిన్లు తెలుగు కాకుండా… బాలీవుడ్ బ్యూటీలను తీసుకువచ్చేందుకు… ప్లాన్ వేస్తున్నాడట. త్వరలోనే ఆ హీరోయిన్లను కూడా ప్రకటించే ఛాన్స్ కూడా ఉంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు.

 

ఇవి కూడా చదవండి

పవన్ కళ్యాణ్ ఆదేశం.. రాజకీయాల్లోకి సాయిధరమ్ తేజ ?

ఆసియా కప్ కి లైన్ క్లియర్.. ఇండియా-పాక్ మ్యాచ్ ఎక్కడంటే?

Baby Movie Review : బేబీ సినిమా రివ్యూ..రౌడీ హీరో తమ్ముడు హిట్టు కొట్టాడా ?

Visitors Are Also Reading