Home » ఈ కొత్త దశ చాలా అద్భుతం.. సమంత కామెంట్స్ వైరల్..!

ఈ కొత్త దశ చాలా అద్భుతం.. సమంత కామెంట్స్ వైరల్..!

by Anji
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా మాత్రం తన సినిమాలను ప్రమోట్ చేయడమే కాకుండా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. సమంత సినిమాలకు దూరంగా ఉంటున్నారు అంటూ గత రెండు నెలలుగా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Advertisement

సమంత నటించిన ఖుషీ మూవీ ప్రమోషన్లకు కాస్త దూరంగానే ఉంటూ అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నారు. అమెరికాలో ఉన్నటువంటి సమంత ఇక్కడే మయోసైటిస్ వ్యాధి కి ట్రీట్ మెంట్ కూడా తీసుకోబోతున్నారని.. వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై సమంత ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. సమంత సినీ ఇండస్ట్రీకి ఏడాది పాటు బ్రేక్ ఇచ్చారనే విషయం తొలిసారి సమంత చేసిన కామెంట్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. 

Advertisement

ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. తాను 13 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ.. ఎప్పుడూ కూడా ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వలేదని తెలిపారు. తాను 13 ఏళ్లుగా కష్టపడుతూ ఎలాంటి విరామం లేకుండా పని చేశానని.. తొలిసారి సినిమాలకు బ్రేక్ తీసుకున్నానని తెలిపారు. ప్రస్తుతం నేను ఓ కొత్త దశని అనుభవిస్తున్నాను. ఈ దశలో ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తున్నాను. ఈ దశ కొత్తగా ఉండటమే కాకుండా నా జీవితంలో నేను ఎంతో ఖుషిగా ఉన్నానంటూ.. సమంత చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం ఖుషీ సినిమా తొలుత ప్రమోషన్  కార్యక్రమాల్లో పాల్గొన్న ఇప్పుడు మాత్రం సమంత ఈ ప్రమోషన్లకు దూరంగా అమెరికాలో ఉంటున్నారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

మహేష్ బాబు సినీ కెరీర్ లో కాస్త ఇబ్బంది పెట్టిన సన్నివేశం.. ఏకంగా రెండు గంటల పాటు..!

జాని మూవీ ఫ్లాప్ తరువాత పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఏంటో తెలుసా ?

Visitors Are Also Reading