Telugu News » Blog » జై చిరంజీవ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…!

జై చిరంజీవ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…!

by Bunty
Published: Last Updated on
Ads

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ చాలా విశాలమైంది. ఈ పరిశ్రమలోకి ఎందరో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అలా వచ్చిన బ్యూటీని శ్రియా శర్మ. చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాలో మెగాస్టార్ మేనకోడలుగా నటించింది శ్రియా శర్మ. ఈ సినిమాలో భూమిక, సమీరారెడ్డి హీరోయిన్లుగా నటించారు.

Advertisement

శ్రియా శర్మ తన చిన్ని చిన్ని మాటలతో చిరంజీవి మేనకోడలుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నది. నువ్వు నేను ప్రేమ చిత్రంలో శ్రియ శర్మ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది.

READ ALSO : TSPSC రద్దు చేసిన మొత్తం పరీక్షల లిస్టు ఇదే.. వాయిదా పడ్డ పరీక్షలేవంటే..

Advertisement

 

అయితే ఆ చిత్రంలో సూర్య, జ్యోతిక కూతురిగా నటించింది. ఇక సినిమాలతో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ గా హిందీలో పలు సీరియల్స్ చేసే శ్రియా శర్మది ఉత్తరప్రదేశ్. తండ్రి ఇంజనీర్, తల్లీ డైటీషియన్. పుట్టిన నాలుగేళ్లకే యాక్టర్ గా మారిన శ్రీయ తన కెరీర్ లో ఓసారి నేషనల్ అవార్డు కూడా అందుకోవడం విశేషం. యాక్టర్ కమ్ మోడల్ గా ఎంతో మందికి తెలిసిన శ్రియ శర్మ న్యాయవాద విద్య పూర్తి చేసి ప్రస్తుతం లాయర్ గా ప్రాక్టీస్ చేస్తోంది.

READ ALSO : Rangamarthanda Teaser : బ్రహ్మానందం విశ్వరూపం.. శ్రద్ధగా చెక్కిన కృష్ణవంశీ!

Remember Chiranjeevi's Niece in Jai Chiranjeeva? This is How She Looks Now

ఇలా మల్టీ టాలెంటెడ్ అయిన ఈమె ఇప్పుడు మాత్రం చాలా మంది యంగ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా ఉంది. కానీ ఎందుకో యాక్టింగ్ ని అయితే పక్కన పెట్టేసింది. చూడాలి లాయర్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఏమైనా హీరోయిన్ గా చేస్తుందా లేదా పూర్తిగా యాక్టింగ్ నీ పక్కన పెట్టేసిందా అనేది తెలియాల్సి ఉంది. మరి శ్రియ పెద్దయిన తర్వాత ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు.

Advertisement

READ ALSO : 37 ఏళ్ల తర్వాత డిగ్రీ తీసుకున్న RGV