Home » ఈ హీరోయిన్ సినిమాల్లోకి రాకముందు బాత్రూంలు కడిగేదట..!

ఈ హీరోయిన్ సినిమాల్లోకి రాకముందు బాత్రూంలు కడిగేదట..!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో కే జి ఎఫ్-2 సినిమా హవా కొనసాగుతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ హీరో యష్ మాత్రమే కాకుండా కేజిఎఫ్-2 సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ప్రేక్షకుల ముందు మెరిసింది బాలీవుడ్ బ్యూటీ రవీనాటాండన్. ఈ సినిమా లో నటించిన తర్వాత నేషనల్ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ తన కెరియర్ లో జరిగిన విషయాల గురించి గుర్తు చేస్తోంది.

నెక్స్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ కి రావాలనుకునేవారికి రోల్ మోడల్ గా మారుతుంది. అయితే తాజాగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవీనాటాండన్ తను హీరోయిన్ గా మారడానికి ఎదురైన పరిస్థితులను చెప్పుకొచ్చింది. తన కెరీర్ ప్రారంభంలో స్టూడియోలలో బాత్రూంలు కడిగే దానిననే సంచలన విషయాన్ని చెబుతూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. స్టూడియోలో క్లీనింగ్ వర్క్ చేస్తూ నా కెరీర్ ని ప్రారంభించానన్న మాట వాస్తవమే.

Advertisement

Advertisement

స్టూడియోలో బాత్రూంలు ఫ్లోర్స్ క్లీన్ చేసేదాన్ని అంతేకాకుండా ఎవరైనా వాంతింగ్ చేసుకున్నా ఆ ప్రదేశాన్ని కూడా నేను క్లీన్ చేసేదాన్ని. నేను నా పదవ తరగతి పూర్తయ్యాక స్టూడియోలో పని చేయడం స్టార్ట్ చేశాను. అలా పని చేస్తున్న టైంలో అందరు నన్ను చూసి నువ్వు తెర ముందు ఉండాలి తెరవెనుక కాదు అని అనేవారు. వాళ్లలా అన్నప్పుడు నేను నటిగా మారుతానా నాకు అంత ఛాన్స్ లేదు అని అనుకునేదాన్ని. కానీ నేను ఊహించకుండా సినిమాల్లోకి వచ్చాను అని చెప్పుకొచ్చింది బాలీవుడ్ బ్యూటీ రవీనాటాండన్.

also read :

రాఘవేంద్ర రావు చేసిన ఆ పనికి చిరంజీవికి అన్ని తలనొప్పులు వచ్చాయో తెలుసా ?

అల్లు అర్జున్ ఫిట్నెస్ సీక్రెట్ లీక్ చేసిన స్నేహా రెడ్డి…ఏంటంటే…?

 

 

 

Visitors Are Also Reading