Home » విడాకులకు ప్రధాన కారణాలు ఇవేనట..!

విడాకులకు ప్రధాన కారణాలు ఇవేనట..!

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండరు. కొంతమంది మాత్రమే సంతోషంగా ఉంటారు. సార్లు సంబంధం ఎక్కువ కాలం కొనసాగకపోవడానికి కచ్చితంగా కారణం కనుక్కోవడం కష్టమనే చెప్పాలి. కొన్ని లక్షణాలు మీకు మీ భాగస్వామికి మధ్య సంబంధం బలంగా లేదని చూపిస్తుంటాయి. పై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. విడాకులు కూడా వాటిలో ప్రత్యేకమైందే. విడాకులు ఆశించి ఎవరు పెళ్లి చేసుకో ప్రతి ఏడాది వేలాది జంటలు తమ వివాహాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకుంటాయి. అందుకు చాలా కారణాలు ఉంటాయి.

Advertisement

 

భార్యాభర్తల మధ్య సరైన భాష సంభాషణ లేకపోవడం విడాకులు సాధారణ కారణమని చెప్పాలి. మీ అవసరాలు కోరికల గురించి బహిరంగంగా నిజాయితీగా ఉండే వాతావరణంలో మీ భాగస్వామితో మాట్లాడలేకపోతే కనెక్ట్ అవడం చాలా కష్టం. మారిటాల్ ఎఫైర్ కలిగి ఉండడం విడాకులకు ప్రధాన కారణాలు ఒకటి అనేది రహస్యం కాదు. ఏదైనా సంబంధంలో నమ్మకం అనేది కీలకం. ముఖం విచిందమైనప్పుడు తిరిగి నిర్మించడం చాలా కష్టం. మోసపోయినట్టు అయితే మీ భాగస్వామిని మీకు కష్టంగా అనిపించవచ్చు.

Advertisement

Also Read :  గర్భిణులు పుట్టగొడుగులు తింటే మంచిదేనా ? 

 గృహ హింస..,[object Object],దురదృష్టవశాత్తు, గృహ హింస భారతదేశంలో విడాకులకు మరొక ప్రధాన కారణం. మీరు గృహ హింసకు గురైనట్లయితే, మిమ్మల్ని, మీ పిల్లలను హాని నుండి రక్షించుకోవడం చాలా ముఖ్యం. (These are the most common reasons for divorce)

విడాకులకు ప్రధాన కారణం డబ్బు సమస్యలే. ఆర్థిక ఒత్తిడి ఉత్తమ సంబంధాలతో కూడా సమస్యలను కలిగిస్తుందనడం ఎలాంటి సందేహము లేదు. ఇది జరిగినప్పుడు సలహాదారుని చూడడం చాలా ఉత్తమం. సాహిత్యం అనేది ప్రేమ, సంబంధం, వంటి వి విషయాల్లో నిరాశ ఒంటరితనం ఆగ్రహం భావాలకు దారితీస్తుంది. అదృష్ట వర్షాతు గృహహింస భారతదేశంలో విడాకులకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మీరు కూడా గృహహింస గురైనట్టయితే మిమ్మల్ని మీ పిల్లలను హాని నుంచి రక్షించుకోవడం చాలా ముఖ్యం. విడాకులతో ముగించడానికి చాలా కారణాలు ఉన్నాయి. వివాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కొన్నట్లయితే మీకు సహాయం చేయడానికి సలహాదారుల సహాయం తీసుకోవడం కూడా ముఖ్యమే.

Also Read :   అలాంటి గురువుని త్వరగా వదిలేయండి.. లేకపోతే నష్టమే..!

Visitors Are Also Reading