Home » శ్రీ రెడ్డిని దారుణంగా మోసం చేసిన తేజ ?

శ్రీ రెడ్డిని దారుణంగా మోసం చేసిన తేజ ?

by Bunty
Ad

ఇండస్ట్రీలో శ్రీ రెడ్డి అంటే తెలియని వారు. అప్పట్లో కాస్టింగ్ కౌచ్ విషయంలో నాన రచ్చ చేసింది ఈ హాట్ బ్యూటీ. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొంతమంది దర్శకులు, స్టార్ల కొడుకులు తనను వాడుకొని వదిలేసారని టాలీవుడ్ ఆఫీస్ ముందు కూర్చుని ధర్నా కూడా చేసింది శ్రీరెడ్డి. ఇక ఇప్పుడు వైసీపీకి సపోర్ట్ గా పోస్టులు పెడుతూ… కాలం గడిపేస్తోంది శ్రీ రెడ్డి.

Advertisement

అయితే తాజాగా దర్శకుడు తేజ శ్రీరెడ్డి గురించి మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల కాలంలో దగ్గుబాటి అభిరామ్ తో… అహింస అనే సినిమా చేశాడు దర్శకుడు తేజ. ఈ సినిమా మొన్న శుక్రవారం రిలీజ్ అయి… ఏదో అలా థియేటర్ లో నడుస్తోంది. అయితే.. గతంలో దగ్గుబాటి అభిరామ్… తను ను వాడుకున్నాడని శ్రీ రెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

అదే సమయంలో అంటే ఐదేళ్ల కిందట… శ్రీ రెడ్డికి సినిమా ఆఫర్ ఇస్తానని దర్శకుడు తేజ ప్రకటించారు. సీన్ కట్ చేస్తే.. దగ్గుబాటి అభిరామ్ ను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు దర్శకుడు తేజ. దీంతో తేజాను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. శ్రీ రెడ్డికి ఛాన్స్ ఇస్తానని.. అభిరామ్ ను హీరో చేసావా అంటూ మండిపడుతున్నారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Balayya : గ్లోబల్ లయన్ గా వచ్చేసిన బాలయ్య

Custody : నాగచైతన్య కస్టడీ మూవీ OTT రిలీజ్ డేట్ ఫిక్స్

విరాట్ కోహ్లీ ఫిట్నెస్ గా ఉండేందుకు రోజు ఏం తింటాడో తెలుసా ? అతనికి ఏ ఫుడ్ అంటే ఇష్టం !

Visitors Are Also Reading