Home » Custody : నాగచైతన్య కస్టడీ మూవీ OTT రిలీజ్ డేట్ ఫిక్స్

Custody : నాగచైతన్య కస్టడీ మూవీ OTT రిలీజ్ డేట్ ఫిక్స్

by Bunty
Ad

అక్కినేని నాగచైతన్య…కు టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో మంచి క్రేజ్ ఉంది. అయితే గత కొన్ని రోజులుగా అక్కినేని నాగచైతన్యకు మంచి హిట్ లేదు. దీంతో మంచి హిట్ కొట్టేందుకు నాన ప్రయత్నాలు చేస్తున్నాడు మన అక్కినేని నాగచైతన్య. కానీ ఆయన అనుకున్న అంత రేంజ్ లో సినిమా జనాల్లోకి రీచ్ కావడం లేదు.

Advertisement

ఈ తరుణంలోనే ఇటీవల కస్టడీ అనే థ్రిల్లర్ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అక్కినేని నాగచైతన్య. ఈ సినిమా గత నెలలో రిలీజ్ అయి… అట్టర్ ఫ్లాప్ అయింది. కస్టడీ సినిమాలో హీరోగా అక్కినేని నాగచైతన్య నటించగా… ఆయన సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో ప్రేక్షకులను అలరించలేకపోయింది.

Advertisement

దీంతో మొదటి వారంలో నే నిరాశకు గురైంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. కస్టడీ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ఫైనల్ అయింది. ఈ సినిమాను జూన్ 9వ తేదీన అంటే మరో రెండు రోజుల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేయనున్నారు. ఇక థియేటర్లలో చూడని వారు… ఓటీటీలో చూసేయండి.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

తెలంగాణలో వారందరికీ లక్ష రూపాయలు… ఇలా అప్లై చేసుకోండి

యాంకర్ రష్మీ..ఒక్క షోకు ఎంత తీసుకుంటుందో తెలుసా ?

నీ బట్టతల మీద వెంట్రుకల కంటే నా దగ్గరున్న డబ్బే ఎక్కువ… సెహ్వాగ్‌తో షోయబ్ అక్తర్ కామెంట్!

Visitors Are Also Reading