Home » వామ్మో ..! రాకింగ్ రాకేష్ గిఫ్ట్‌ల కోసం సుజాత అంత ఖర్చు పెట్టిందా ?

వామ్మో ..! రాకింగ్ రాకేష్ గిఫ్ట్‌ల కోసం సుజాత అంత ఖర్చు పెట్టిందా ?

by Azhar
Ad

జబర్దస్త్ కామెడీ షో ఎంతో మందిని జనాలకు పరిచయం చేసింది. వారికీ ఒక్క సెలబ్రెటీ స్టేటస్ తెచ్చి పెట్టింది. అయితే ఈ షోలో మొదట కేవలం సుధీర్ – రష్మీ జంట మాత్రమే ఉండేది. ఆ జంట చాలా సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత చాలా రోజులకు వచ్చిన ఇమాన్యుల్ – వర్ష జంట కూడా అభిమానులకు నచ్చడంతో.. వరుస పెట్టి జంటలు పుట్టుకచాయి. అందులోనే రాకింగ్ రాకేష్ – సుజాత జంట కూడా ఒకటి.

Advertisement

అయితే మిగిలిన వారు కేవలం ఆన్ స్క్రీన్ జంటలు అయితే వీరిద్దరి నిజంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ 4 ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నా సుజాత ఇప్పుడు జబర్దస్త్ లో కూడా వెలిగిపోతుంది. అదే విధంగా ఆమె సూప‌ర్ సుజాత‌ అనే యూట్యూబ్ ఛానెల్ కూడా నడుపుతుంది. ఇందులోనే ఆమె రాకింగ్ రాకేష్ కు ఇచ్చిన భారీ గిఫ్ట్‌ల గురించి తెలిపింది.

Advertisement

రాకేష్ కు కోపం వస్తే మొబైల్స్ ను పగలగొట్టే అలవాటు ఉంది. అందువల్ల నేను తన మనసుకు దగ్గరైన మనిషిని కాబట్టి ఫోన్ గిఫ్ట్ ఇస్తున్నాను. దీనిని పగలగొట్టడానికి అతను ఆలోచిస్తాను అని నేను అనుకుంటున్నాను అని సుజాత తెలిపింది. అయితే ఈ మొబైల్ ఖరీదు లక్ష రూపాయలుగా తెలుస్తుంది. అదే విధంగా సుజాత ఒక స్మార్ట్‌ వాచ్‌ కూడా ఇచ్చింది. దీని విలువ 20 వేలు. దాంతో రాకింగ్ రాకేష్ గిఫ్ట్‌ల కోసం సుజాత లక్ష ఇరవై వేలు ఖర్చు చేసిందా.. వామ్మో అని అభిమానులు అనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి :

వైడ్స్ కూడా డీఆర్ఎస్ పెట్టాలి…!

సన్ రైజర్స్ కు వ్యతిరేకంగా ఆడటం పై వార్నర్ కీలక వ్యాఖ్యలు…!

Visitors Are Also Reading