టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతమంది హీరోలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అలా వచ్చిన వాడే ఉదయ్ కిరణ్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే స్టార్ హీరోగా ఉదయ్ కిరణ్… టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఆగ్ర హీరోగా ఎదిగాడు. పలువురు స్టార్ దర్శకులతో కూడా పలు సినిమాలు చేశాడు ఉదయ్ కిరణ్. అయితే కొన్ని అనువార్య కారణాల వల్ల ఉదయ్ కిరణ్ ఆ*త్య చేసుకున్న సంగతి తెలిసిందే.
Advertisement
అయితే తాజాగా ఉదయ్ కిరణ్ పెళ్లి గురించి నటి సుధ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉదయ్ కిరణ్ పెళ్ళికి నేను అసలు పోలేదని.. పెళ్లి కార్డు ఇచ్చినా కూడా నేను పోలేదని ఆమె పేర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధా మాట్లాడుతూ… ఉదయ్ కిరణ్ ను తాను దత్తత తీసుకుందామని అనుకున్నానని ఆమె పేర్కొన్నారు. దానికోసం కోర్టుపరంగా అన్ని కాగితాలు సిద్ధం చేశామని వివరించారు.
Advertisement
అయితే చివరికి ఉదయ్ కిరణ్ తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అదే సమయంలో తన పెళ్లి కార్డు కూడా పంపాడని వెల్లడించింది సుధా. అయితే తన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తాను ఆగ్రహానికి గురయ్యానని… అందుకే అతని పెళ్లికి తాను వెళ్లలేదని వివరించింది. ఉదయ్ కిరణ్ భార్యను పెళ్లి చేసుకుంటే అతనికి ఏదో ప్రమాదం జరుగుతుందని ముందే ఊహించాలని సంచలన వ్యాఖ్యలు చేసింది నటి సుధా.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
భీమ్లా నాయక్ సినిమాకు జగన్ వల్ల రూ. 30 కోట్లు నష్టం వచ్చిందా ?
Bichagadu 2 : ఓటీటీలోకి ‘బిచ్చగాడు-2’ మూవీ…. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే!
Advertisement
Mrugaraju : ‘మృగరాజు’ అట్టర్ ఫ్లాప్… కానీ వసూళ్లు వచ్చాయో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే!