Home » SS రాజమౌళి అతిధి పాత్రలో కనిపించిన సినిమాలు

SS రాజమౌళి అతిధి పాత్రలో కనిపించిన సినిమాలు

by Bunty
Ad

దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అతను సినిమా తీశారంటే ఆ సినిమా హిట్ గ్యారెంటీ అనే విధంగా ప్రేక్షకులు నమ్ముతారు. ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ గానే నిలిచాయి. స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు ఒక్కో సినిమా ఒక్కో రేంజ్ లో రాజమౌళి ఇమేజ్ ని అమాంతం పెంచేసాయి. రాజమౌళి సినిమా తీయడం ఒక ఎత్తైతే, సినిమాల్లో హీరో ఎంట్రీ ఇవ్వడం మరో ఎత్తు.

Also Read:  బాలయ్య, ప్రభాస్ సెకండ్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది.. చూశారా ? 

Advertisement

అలాంటి దర్శకుడు ఏదైనా సినిమా తీస్తున్నాడు అంటే ఆ సినిమాలో ఆఫర్ల కోసం ఎంతోమంది నటీనటులు ఎదురు చూస్తుంటారు. ఆయన సినిమాల్లో ఏ చిన్న క్యారెక్టర్ దొరికిన వదులుకోరు. అలాంటి దర్శకతీరుడు జక్కన్న. కొన్ని సినిమాలలో అతిధి పాత్రలో కనిపించారు. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.


ఎస్ ఎస్ రాజమౌళి అతిధి పాత్రలో కనిపించిన సినిమాలు

Advertisement

ఆర్ఆర్ఆర్ (ఎత్తర జెండా పాట)

ఆర్ఆర్ఆర్ లో ఎత్తర జెండా పాట సందర్భంగా కనిపిస్తారు.

 

సై

సై సినిమాలో నల్ల బాలు అనుచరుడుగా రాజమౌళి కనిపించారు.

రెయిన్ బో
రెయిన్ బో సినిమాలో కూడా రాజమౌళి అతిధి పాత్రలో కనిపించారు.


మగధీర (అనగనగా పాట)
మగధీర సినిమాలో అనగనగా అనే పాటలో కనిపిస్తారు.

బాహుబలి : ది బిగినింగ్ (వైన్ సెల్లర్)
బాహుబలిలో వైన్ సెల్లర్ గా కనిపిస్తారు.

SS Rajamouli & Nani Comedy Scene | Nani Majnu Malayalam Movie Scenes | 2018 Scenes - YouTube

మజ్ను
మజ్ను లోను జక్కన్న కనిపిస్తారు.

read also : బాలయ్యకు జగన్ షాక్.. వీరసింహారెడ్డి సినిమాపై ఆంక్షలు !

 

Visitors Are Also Reading